View

Dead Pixels Prereleaseevent held Grandly

Wednesday,May17th,2023, 02:58 PM

Dead Pixels, featuring Niharika Konidela, Viva Harsha, Akshay, Sai Ronak, Bhavana and others in the lead roles is set to stream on Disney+ Hotstar from 19 May. The pre release event was held last night and here’s what the cast and crew said.


Director Aditya said “this show will connect with the youth. The characters are well written and they have diversity. Everyone worked so hard. Niharika has done a grey shade character. The rest of the cast has also excelled. Special thanks to Hotstar marketing team”.


Niharika said “I’m doing a web series after 4 years. I’m excited about my character. I was ably supported my director and costars. This show will connect with all age groups and all sections of audience. Younger ones will have more connect with it. I want to do more content as an actor and producer.”


Sai Ronak said “our director Aditya is everything for this show. There are no kiss scenes in this one. Working with this team is a delight.”


Akshay said “I did shows and stage plays before this show. This show is a special one for me. It will stream on Hotstar from 19 May.”


Viva Harsha said “I was very well supported by my costars. This show has multiple emotions and I’m sure it will entertain you all.”


DOP Fahad said “We enjoyed working on this show. We are doing the second season soon.”

 

'డెడ్ పిక్సెల్' నాకు ఎంతో ప్రత్యేకం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల


నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్‌'. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల à°ˆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా à°ˆ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో à°ˆ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. à°ˆ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. à°ˆ ఈవెంట్‌లో..


దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ.. 'ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్‌. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. à°ˆ షోను ఇంతలా తీసేందుకు సహకరించిన తమడా మీడియాకు థాంంక్స్. à°ˆ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అందరూ కష్టపడటం వల్లే ఇంత బాగా వచ్చింది. ఫహద్ వల్లే నేను సెట్‌లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్‌ ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించింది. హాట్ స్టార్ మార్కెటింగ్ టీంకు స్పెషల్ థాంక్స్' అని అన్నారు.


నిహారిక మాట్లాడుతూ.. 'నాలుగేళ్ల తరువాత మళ్లీ à°“ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు à°ˆ పాత్రను ఇచ్చారు. à°ˆ పాత్రను చేయగలని నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌à°•à°¿ సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషణ్ పాత్రే చాలా కష్టమని à°•à°¥ విన్నప్పుడు మాకు అనిపించింది. à°† పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్. ఏ వయసు వాళ్లైనా à°ˆ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు థాంక్స్. ఇంకా నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. తమడా మీడియాకు థాంక్స్. à°ˆ వెబ్ సిరీస్‌కు పని చేయడం నాకు ఆనందంగా ఉంది' అని అన్నారు.


సాయి రోనక్ మాట్లాడుతూ.. 'దర్శకుడే ప్రతీ పాత్రను పోషిస్తాడని ఆదిత్యను చూశాకే అర్థమైంది. ఓ కిస్ సీన్ లేకుండా ప్రాజెక్ట్ చేయవా? అని అడుగుతుంటారు. కానీ ఇందులో అలాంటి సీన్లు ఏమీ ఉండవు. ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో లేదో చెప్పలేం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు నిహారికతో మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఉంది' అని అన్నారు.


అక్షయ్ మాట్లాడుతూ.. 'కరోనా ముందు ఎన్నో నాటకాల్లో నటించాను. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చింది. రెండేళ్లు ఎగిరిపోయాయి. ఇది నా మొదటి ప్రాజెక్ట్. భార్గవ్ పాత్ర చాలా డిఫరెంట్‌à°—à°¾ ఉంటుంది. మా ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది' అని అన్నారు.


వైవా హర్ష మాట్లాడుతూ.. 'నిహారిక, అక్షయ్, రోనక్, భావన అందరూ చక్కగా నటించారు. మా డైరెక్టర్ ఉగాది పచ్చడి లాంటి వారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయ'ని అన్నారు.

 


కెమెరామెన్ ఫహద్ మాట్లాడుతూ.. 'సెట్‌లో ఎంతో సరదాగా పని చేశాం. అందరూ చక్కగా సహకరించారు. సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది' అని అన్నారు.


తారాగణం
నిహారిక తో పాటు వైవా హర్ష, అక్షయ్,సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక నిపుణులు
ప్రొడక్షన్ హౌస్ : బీబీసీ  à°¸à±à°Ÿà±‚డియోస్ ఇండియా  Pvt  Ltd, Tamada  Media Pvt Ltd.
లైన్ ప్రొడ్యూసర్స్ : అనిల్  à°•à±à°®à°¾à°°à± తీర్రే, సాయి  à°µà°°à±à°®  à°µà±‡à°—ిరాజు  (RGV)
ఎగ్జిక్యూటివ్  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్స్ : దీపాలు  à°¹à°‚à°¡à°¾ , శ్రీ  à°¹à°°à±à°·  à°¬à°¸à°µ
ప్రొడక్షన్  à°¡à°¿à°œà±ˆà°¨à°°à± : శివమ్  à°°à°¾à°µà±
ఎడిటర్ : సృజన  à°…డుసుమిల్లి
మ్యూజిక్  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± : సిధార్థ  à°¸à°¦à°¾à°¶à°¿à°µà±à°¨à°¿
డిఓపి : ఫహద్  à°…బ్దుల్  à°®à°œà±€à°¦à±
రైటర్ :  à°…క్షయ్  à°ªà±à°²à±à°²
హెడ్ స్క్రిప్ట్  à°¡à±†à°µà°²à°ªà±à°®à±†à°‚ట్ : (బీబీసీ  à°¸à±à°Ÿà±‚డియోస్) - సిద్ధార్థ్  à°¹à°¿à°°à±à°µà±‡
ప్రొడ్యూసర్స్ : సమీర్  à°—ోగతే , సాయిదీప్  à°°à±†à°¡à±à°¡à°¿  à°¬à±Šà°°à±à°°à°¾ , రాహుల్
డైరెక్టర్ :  à°†à°¦à°¿à°¤à±à°¯  à°®à°‚à°¡à°²



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !