View

Devarkonda in a Never Seen Before Role in JGM

Tuesday,March29th,2022, 03:41 PM

Super star Vijay Deverakonda and path breaker ace director Puri Jagannadh have ended the wait of fans across the globe and announced their next venture “JGM” today at an exhilarating event in Mumbai. The action drama big ticket pan India entertainer will showcase Vijay in a never seen before role, aiming for his next breakthrough performance!
 JGM will be produced by Charmme Kaur, Vamshi Paidipally and Puri Jagannadh, with the screenplay, dialogue and direction by Puri Jagannadh.  The action entertainer is a pan India film releasing in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. This adrenaline pumping action drama is yet another mass entertainer for the audiences!


Sharing about the movie and speaking on the excitement around it, Director Puri Jagannadh says, “I am Extremely happy to unveil the announcement of our next project ‘JGM’. It feels great to collaborate again with Vijay and JGM is a strong narrative which is THE ultimate action entertainer”


Elated Actor Vijay Devarakonda said, “I am supremely excited about JGM, its one of the most striking and challenging scripts. The story is special and it will touch every Indian. I am honored to be a part of Puri’s dream project. Looking forward to working with Charmme and her team. My character in JGM is refreshing which I haven't done earlier and I am sure it will leave an impact on the audiences.”


Vamshi Paidipally, Producer Srikara Studio said, “It gives us immense pleasure in collaborating with Vijay Deverakonda, Puri Jagannadh and Charmme Kaur on this prestigious project JGM. We at Srikara Studios are confident that this film will tap into the conscience of every Indian”


The Shoot will commence in April 2022 and will be shot across multiple international locations.


JGM is a Puri Connect & Srikara Studio Production. Produced by Charmme Kaur, Vamshi Paidipally producer Srikara Studio, Singa Rao director of Srikara Studio. Written & Directed by Puri Jagannadh this action entertainer is set to release in cinemas on 3rd August 2023 Worldwide.

 


సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ డ్రామాగా  ‘జేజీఎం’  (జనగణ మన)


సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో యాక్షన్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న వెంచర్ ఇది.  ఈ రోజు ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక  కార్యక్రమంలో తమ తదుపరి వెంచర్ “JGM”ని గ్రాండ్గా ప్రారంభించారు.


హెలికాప్టర్ ఛాపర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ వాకింగ్ స్టయిల్, ఆర్మీ గెటప్తో పాత్రపరంగా చాలా ఫర్ఫెక్ట్ గా వున్నాడు. వినూత్నంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఓపెనింగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మికౌర్, వంశీ పైడిపల్లి మరియు  శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు.


- ఇక ఈరోజు విడుదలచేసిన పోస్టర్ లో ఇండియా మేప్ తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. విజయ్ లుక్ కు నెటిజన్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.


పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్,  డైరెక్షన్లో ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి,  పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం JGM..  యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ఇది.


 ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ,  విజయ్తో మా తదుపరి ప్రాజెక్ట్ ‘జెజిఎమ్’ ప్రకటనను తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్తో మళ్లీ కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది   JGM ఒక బలమైన కథనం, ఇది అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్. అన్నారు.


సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “ ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా, ఛాలెంజ్గా వుంది. కథ ప్రత్యేకమైనది. ప్రతి భారతీయుడినీ టచ్ చేస్తుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగమైనందుకు గర్వంగా భావిస్తున్నాను. JGMలో  నేను ఇంతకు ముందు చేయనటువంటి పాత్ర చేస్తున్నా. ఇది ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఛార్మీ మరియు ఆమె బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా వుందని అన్నారు.


వంశీ పైడిపల్లి, శ్రీకర స్టూడియో నిర్మాత  మాట్లాడుతూ, “ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ JGM లో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్లతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమా ప్రతి భారతీయుడిని తట్టిలేపుతుందనే నమ్మకంతో ఉన్నాం అన్నారు.


ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించనున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతుంది.


జేజీఎం చిత్రాన్ని పూరి కనెక్ట్ & శ్రీకర స్టూడియో ప్రొడక్షన్ లో ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి  నిర్మిస్తున్నారు.  పూరి జగన్నాధ్ రచన & దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 3 ఆగస్టు 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !