View

Aa Ammayi Gurinchi Meeku Cheppali TT Review

Monday,September05th,2022, 03:14 PM

Nitro Star Sudheer Babu and Creative Director Mohanakrishna Indraganti’s is one of the most successful combinations in Tollywood. The duo is coming up with a wonderful romantic entertainer Aa Ammayi Gurinchi Meeku Cheppali.

Dazzling Diva Krithi Shetty is the leading lady in the movie produced by B Mahendra Babu and Kiran Ballapalli under Benchmark Studios, in association with Mythri Movie Makers, while Gajulapalle Sudheer Babu presents it.


Already teaser and songs of the movie set good expectations on the movie. Today, superstar Mahesh Babu launched theatrical trailer of the movie and wished the entire team all the luck.


The trailer begins with Krithi Shetty who is a doctor by profession accepts to act in movies and Sudheer Babu who’s a successful filmmaker is on cloud nine with her decision. Although Krithi has the dream of becoming a film actress, her parents are completely against it. Moreover, they hate the film industry and have cheap feelings on it. Where does the love story of the actress and filmmaker ends form crux of the story.


Everybody loves films. But some have bad opinion on the industry. Parents are actually completely against to send their daughters to industry, because of this factor. Indraganti chose the same subject as the storyline for this movie and he succeeded in convincing with his immaculate screen writing.


Sudheer Babu looked charming as young filmmaker and he’s too good in emotional part. Krithi Shetty is also cool as a moody person who aspires to become an actress. Sudheer Babu and Krithi Shetty shared wonderful chemistry between them. Vennela Kishore provides comic relief and others played their parts efficiently.


Cinematographer PG Vinda is a master craftsman who has done a fantastic job, wherein Vivek Sagar’s music is classy. The duo together created magic to beautify the narrative. Sahi Suresh is the art director and Marthand K Venkatesh is the editor.


The trailer besides introducing the main characters has also shown the conflicting point and it has now set the bar high on the movie.


Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.


Aa Ammayi Gurinchi Meeku Cheppali is slated for release on September 16th.


Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.


Technical Crew
Writer, Director: Mohanakrishna Indraganti
Producers: B Mahendra Babu, Kiran Ballapalli
Presenter: Gajulapalle Sudheer Babu
Banner: Mythri Movie Makers, Benchmark Studios
Music Director: Vivek Sagar
DOP: P G Vinda
Art Director: Sahi Suresh
Editor: Marthand K Venkatesh
Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam
Co -Director: Kota Suresh Kumar
PRO: Vamsi Shekar

 

నైట్రో స్టార్ సుధీర్ బాబు, కృతి శెట్టి, మోహనకృష్ణ ఇంద్రగంటి, మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్‌ను లాంచ్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు


నైట్రో స్టార్ సుధీర్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌లో ఒకటి. వీరిద్దరూ కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రంలో డాజ్లింగ్ బ్యూటీ కృతి శెట్టి కథానాయిక.


ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.


వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి సినిమాల్లో నటించడానికి అంగీకరించడం, సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు ఆమె నిర్ణయంతో సంబరంలో ఉన్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైయింది. కృతికి సినిమా నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు దానికి పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, సినిమా పరిశ్రమపై వారికి ద్వేషం,చెడు అభిప్రాయం. ఇలాంటి నేపద్యంలో నటి, దర్శకుడి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుంది అనేది కథా సారాంశం.


సినిమాలంటే అందరికీ ఇష్టం. అయితే ఇండస్ట్రీపై కొంతమందికి చెడు అభిప్రాయం ఉంది. ఈ అంశం కారణంగా తమ కుమార్తెలను పరిశ్రమకు పంపేందుకు తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రగంటి ఈ సినిమాకి కథాంశంగా ఇదే సబ్జెక్ట్‌ని ఎంచుకుని తన అద్భుత స్క్రీన్ రైటింగ్‌తో మెప్పించడంలో విజయం సాధించారు.


సుధీర్ బాబు యంగ్ ఫిల్మ్ మేకర్ గా చార్మింగా కనిపించాడు, భావోద్వేగలని కూడా అద్భుతంగా చూపించాడు. నటిని కావాలని తపన పడే అమ్మాయిగా కృతి శెట్టి అందంగా వుంది. ఆమె పాత్ర కథపై ఆసక్తిని పెంచుతోంది. సుధీర్ బాబు, కృతి శెట్టి అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచారు. మిగతా నటులు తమ పాత్రలని సమర్ధవంతంగా పోషించారు.


సినిమాటోగ్రాఫర్ పిజి విందా మాస్టర్ క్రాఫ్ట్‌స్‌మ్యాన్, అతను అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో వివేక్ సాగర్ సంగీతం క్లాస్‌గా వినిపించింది,. వీరిద్దరూ కలిసి మరింత మ్యాజిక్ చేశారు. చిత్రానికి సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.


ట్రైల‌ర్‌ప్రధాన పాత్రల‌ను ప‌రిచ‌యం చేయ‌డం తో పాటు కథలో సంఘర్షణని కూడా చూపించి ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు పెంచింది.


అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య తారాగణం.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న విడుదలౌతుంది.


తారాగణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.


సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
సమర్పణ: గాజులపల్లె సుధీర్ బాబు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పీఆర్వో : వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !