View

'7 Days 6 Nights' leaps into Background Score

Tuesday,September07th,2021, 07:25 AM

Besides his blockbuster films, Mega Maker M.S Raju known for introducing groundbreaking talents to TFI.


Continuing it like no other filmmaker, he's now set to bring a prodigy talent Samarth Gollapudi, a 16 year old music director into limelight with his next directional venture 7 Days 6 Nights. 


Speaking on the occasion, Director M.S. Raju says, ''Like always been doing, I always welcome new deserving talent into our industry. Be it the Actors, directors or technicians, we nurture talents with an opportunity to prove. Likewise, we're happy to introduce the prodigy talent Samarth Gollapudi - a 16 year young music director with our upcoming flick 7 Days 6 Nights. We're very excited to release it under the presentation of our sensational banner Sumanth Art Productions soon. Bankrolled by Wild Honey productions in association with Wintage Pictures & ABG Creations, we're all very confident about the output & ensure audience a rib tickling romantic entertainer with some sweet emotions worth watching in theatres''.


Producer Sumanth Ashwin says, ''7 Days 6 Nights ia a film which needs trendy music & a different background score. The prodigy talent Samarth is doing the needful exceptionally well & my father M. S. Raju garu has written a wonderful role for me which I really enjoyed throughout the film. Our lady lead Meher chahal gave her best while other pair Rohan & Kritika Shetty are making a striking debut with excellent performances''.


Co-producer J.Srinivas Raju says, ''7 Days 6 Nights will be a roller coaster ride for all types of audience loaded with fun, emotions & amazing visuals. Our Director & the legendary filmmaker MS Raju garu has taken utmost care in handling a delicate subject with fresh and trendy thoughts. We're eagerly waiting to release the movie in theatres soon''.


Aiming for a Grand release, movie team is scoring the dubbing & background score at brisk pace.

 

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో బిజీగా మెగా మేకర్ ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'


సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా ప్రతిభగల ఎంతో మంది కొత్త నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు ఎం.ఎస్.రాజు గారు. ఇప్పుడు దర్శకుడిగా మారినా ఆయన అదే పంథాలో తన '7 డేస్ 6 నైట్స్' ద్వారా మరింత మంది కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు.


అందులో భాగంగా ఈ న్యూ ఏజ్ ఫిల్మ్ కి సంగీతం చాలా ట్రెండీగా ఉండాలన్న ఉద్దేశంతో, 16 ఏళ్ళ యువ సంగీత కెరటం సమర్థ్ గొల్లపూడి ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే, తన మీద ఉంచిన నమ్మకాన్ని ప్రతిభావంతుడైన సమర్థ్ పూర్తిగా నిలబెట్టుకుంటున్నాడని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో నిమగ్నమై ఉన్న ఎం.ఎస్.రాజు అన్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నా ప్రతి చిత్రానికి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్స్ లో నేను ముఖ్యంగా చూసేది ప్రతిభ మాత్రమే. అలాంటి ఆలోచన తోనే ఎంతో మంది కొత్తవారిని చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తూనే ఉన్నాం. మా '7 డేస్ 6 నైట్స్' కి వైవిధ్యమైన ట్రెండీ మ్యూజిక్ అవసరమవడం, 16 ఏళ్ళ సమర్థ్ గొల్లపూడి సంగీతం మాకు చాలా నచ్చడం, కథకి కూడా అలాంటి ఫ్రెష్ ట్యూన్స్ కావాలనిపించి అతన్ని తీసుకోడం జరిగింది. మా సినిమాని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సమర్పించడం, వైల్డ్ హానీ ప్రొడక్షన్స్ - వింటేజ్ పిక్చర్స్ - ఎ.బి.జి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ పూర్తయిన మా చిత్రం అద్భుతంగా వచ్చింది, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం" అని అన్నారు.


హీరో/నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, "మా 7 డేస్ 6 నైట్స్ కి కొత్త తరహా ట్రెండీ మ్యూజిక్ అవసరమవడంతో, చిన్న వయసు వాడైనా అద్భుతమైన ప్రతిభ గల సమర్థ్ ని సంగీత దర్శకుడిగా గా ఎంచుకున్నారు. ఈ 16 ఏళ్ళ పిడుగు ఆయన అనుకున్నదానికి మించి ప్రతిభని చూపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న ఎం.ఎస్.రాజు గారు నా పాత్ర చాలా బాగా రాసారు, అందుకే చాలా ఇష్టంతో చేసాను. హీరోయిన్ మెహెర్ చాహల్, రోహన్ & కృతిక శెట్టి వాళ్ళ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అన్నారు.


అదే సమయంలో కో-ప్రొడ్యూసర్ జె. శ్రీనివాస రాజు మాట్లాడుతూ, "మా 7 డేస్ 6 నైట్స్ భావోద్వేగాలతో కూడిన ఒక న్యూ ఏజ్ ఫిలిం. ఇందులోని విజువల్స్, సీన్స్, లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి. మెగా ఫిలిం మేకర్ మా ఎం.ఎస్.రాజు గారు కథాంశాన్ని చాలా సున్నితంగా, ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. రీ-రికార్డింగ్ పనులు పూర్తి చేసుకుని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం" అన్నారు.


మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు.


సంగీతం: సమర్థ్ గొల్లపూడి
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
కూర్పు: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
స్టిల్స్ : ఎం. రిషితా దేవి
పీఆర్వో: పులగం చిన్నారాయణ
డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు
పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - కో-డైరెక్టర్: యువి సుష్మ
కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము
నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్,
నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్.
సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !