View

Clap Teaser Launched by Chiru

Monday,September06th,2021, 02:57 PM

Clap, the most challenging project of promising hero Aadhi Pinisetty, is getting ready for its theatrical release. The film’s promotions kick-start with teaser launch. The one and only Megastar Chiranjeevi has launched the teaser.


“I have launched teaser of Telugu, Tamil bilingual film Clap today. Son of my friend and director Ravi Raja Pinisetty, Aadhi Pinisetty is a versatile actor and he’s like a family member. Ramanjaneyulu, Karthikeyan and Rajasekhar Reddy are producing this bilingual film. And Aakanksha Singh is the heroine. Young director Prithivi Adithya is helming it. The advantage with young directors is they put in all the efforts, showcase their talents and come up with new ideas. Taking a sports backdrop for the film is a wonderful idea. No sports based film in Indian film industry has disappointed us so far.


Clap seems to be a film based on the atheletics. Aadhi has played a challenging role and there seems to be a twist to this character. I felt wow when I saw it. I’m also looking forward to watch the movie that has music by Maestro Ilayaraja. I wish Aadhi and Prithivi all the best. I wish all the very best to the entire cast and crew of the film. I hope, the film will become a huge success” said Chiranjeevi, after launching the teaser.


Coming to teaser, it’s the stimulating story of a young sprinter who is very aggressive in nature. He doesn’t get much support to fulfill his big dreams. He has a girlfriend Akanksha Singh who is a hockey player. The actual twist arrives in the end. The teaser looks promising with Aadhi’s exceptional show as an athlete, Prithivi Adithya’s brilliant writing and taking, Praveen Kumar’s impressive camera work and maestro Ilayaraja’s heart-touching BGM.


Ramanjaneyulu Javvaji (Sarvanth Ram Creations) and M Rajasekhar Reddy (Shri Shirdi Sai Movies) are jointly producing the film, while it is presented by IB Karthikeyan (Big Print Pictures).


Trailer and audio of the movie will be out soon. Clap has already completed its shooting and the film is getting ready for release.


మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించిన ఆది పినిశెట్టి, ఆకాంక్ష‌సింగ్‌, పృథ్వి ఆదిత్య `క్లాప్` టీజ‌ర్‌


ఆది పినిశెట్టి అథ్లెట్‌గా న‌టిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ క్లాప్ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్‌చేయ‌డం ద్వారా ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టారు చిత్ర యూనిట్‌. ఈ మూవీ టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా...


నేను ఈ రోజు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం క్లాప్ టీజర్‌ను విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. నా స్నేహితుడు, దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి ఒక బహుముఖ నటుడు. అతన్ని మా కుటుంబ సభ్యుడిలా భావిస్తాం. రామాంజనేయులు, కార్తికేయ మరియు రాజశేఖర్ రెడ్డి క‌లిసి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. యువ దర్శకుడు పృథ్వి ఆదిత్య దీనికి దర్శకత్వం వహించారు. కొత్త ద‌ర్శ‌కులు ఒక సినిమాకు ఏం ఏం కావాలో వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు, అలాగే వారి ప్రతిభను పూర్తిగా ప్రదర్శిస్తారు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ సినిమా కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తీసుకోవడం అద్భుతమైన ఆలోచన. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ఆడియ‌న్స్‌ని నిరాశపరచలేదు.


టీజ‌ర్ చూస్తుంటే క్లాప్ కూడా ఒక అథ్లెట్ ఫిలిం అనిపిస్తుంది. ఆది ఒక ఛాలెంజింగ్ పాత్ర పోషించాడ‌ని తెలుస్తోంది. అలాగే ఆయ‌న పాత్రలో ఒక ట్విస్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అది చూసి వావ్ అనుకున్నాను. మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఆది మరియు పృథ్వి స‌హా ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు.ఈ సినిమా పెద్ద విజయం సాధించాల‌ని ఆశిస్తున్నాను ” అన్నారు.


టీజర్ విషయానికి వస్తే, ఇది ఒక దూకుడు స్వభావం కలిగిన యువ స్ప్రింటర్ యొక్క ఇన్స్‌పైరింగ్ స్టోరీ అని తెలుస్తోంది. త‌న‌ కలలను నెరవేర్చుకోవడానికి అతనికి పెద్దగా మద్దతు లభించక పోవ‌డం టీజ‌ర్‌లో చూడొచ్చు. అలాగే అత‌నికి హాకీ ప్లేయర్ అయిన ఆకాంక్ష సింగ్ స్నేహితురాలు అని చూపించారు. చివ‌ర‌లో వ‌చ్చే ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అథ్లెట్‌గా ఆది అసాధారణమైన ప్రదర్శన, పృథ్వీ ఆదిత్య అద్భుతమైన రచన మరియు టేకింగ్, ప్రవీణ్ కుమార్ ఆకట్టుకునే కెమెరా పనితనం మరియు మాస్ట్రో ఇళయరాజా హృదయాన్ని తాకే BGM తో ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది.


రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్) మరియు M రాజశేఖర్ రెడ్డి (శ్రీ షిర్డీ సాయి మూవీస్) సంయుక్తంగా నిర్మించారు. ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌) స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


త్వ‌ర‌లో ట్రైల‌ర్ మ‌రియు ఆడియోను విడుద‌ల‌య‌చేయ‌నున్నారు మేక‌ర్స్‌. క్లాప్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.


తారాగ‌ణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష కురుప్, ప్రకాష్ రాజ్, నాసర్, బ్రహ్మాజీ, మైమ్ గోపి మరియు మునిష్కాంత్


సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: పృథ్వి ఆదిత్య‌
నిర్మాత‌లు: రామాంజనేయులు జవ్వాజీ , M రాజశేఖర్ రెడ్డి
బ్యాన‌ర్స్‌: సర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ‌ షిర్డీ సాయి మూవీస్
స‌మ‌ర్ప‌ణ‌: ఐబి కార్తికేయ‌న్ (బిగ్‌ప్రింట్ పిక్చ‌ర్స్‌)
సంగీతం: ఇళ‌య‌రాజా
డిఒపి: ప్ర‌వీణ్ కుమార్‌
మాట‌లు: వ‌న‌మాలి
ఆర్ట్‌: వైర‌బాల‌న్ & ఎస్ హ‌రిబాబు
ఎడిట‌ర్‌: ర‌ఘు
పిఆర్ఓ: వంశీ - శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

responsive web development company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !