View

That's where we succeeded - Syed Sohel Ryan

Saturday,August19th,2023, 04:47 PM

Syed Sohel Ryan and Roopa Kodavayur's latest movie is 'Mr Pregnant'. This film is produced by Appireddy, Venkat Annapareddy and Ravindar Reddy Sajjala under Mic Movies banner. Helmed by new director Srinivas Vinjanampati, this movie was released in theaters yesterday (Friday). The film 'Mr Pregnant', delivered emotion entertainment and received positive reviews from the audience as well as the critics. On this occasion, the success meet was organized by the film team of 'Mr. Pregnant'. In this event,


Director Srinivas Vinjanampati said - Thanks to the audience for making the movie 'Mr Pregnant' a success. Producers must have guts to make such films. Mic Movies took that risk. Debutants like us will get opportunities only if they are good. I want this movie to be remade in any language only by Mic Movies. The concept is easily understood by the audience because of the details about male pregnancy in the beginning of the movie. Along with the emotion in our movie, Brahmaji's comedy worked out superbly. When that sequence was coming, the audience enjoyed it so much that the dialogues were not heard in the theater. 'Mr Pregnant' is a must watch movie for the whole family.


Heroine Roopa Kodavayur said - The movie 'Mr Pregnant' is getting positive talk everywhere. Thanks to everyone who supported this movie. The audience has become accustomed to watching such experimental films since the lock down time. Now good movies are getting popular across languages. I like to watch Bengali movies. I think it is the right time to make a movie like in this trend 'Mr. Pregnant'


Music director Shravan Bharadwaj said - I am getting recognition for giving good music and background score to 'Mr. Pregnant'. I have never received as many messages for any movie as I have received for this movie. I was able to make good music because of the emotion in the film.


Comedian Abhishek said - I feel lucky to get an opportunity in the movie 'Mr. Pregnant'. I am happy to be a part of a good movie. I am no longer just a comedian but I will play any character. I like acting.


Producer Appireddy said - I am very happy with the response to 'Mr. Pregnant'. Thanks to the audience. Although it is a new concept, the audiences are loving it. A film like this has not come on the Telugu screen. When we thought of this story, some people suggested that it would be a good national wide hit if done with Ayushmann Khurrana in Bollywood. But with the arrival of covid, we stopped that effort. I think Sohel is our Tollywood Ayushmann Khurrana. He performed so well. This is a new story and a sensitive subject. Even if the balance is slightly off, the overall result of the film will be different. It gives a new experience to the Telugu audience. We believed this story and spemt more budget. I didn't think about the budget because I was making a film for my mother. The lady audience who watched our movie is talking emotionally. I am making a request to the heroes and producers in the industry. Sometimes small movies get a good release date. Big hero movies and Tamil hit movies are being re-released on that Friday. Please do your re-release on a day other than Friday.


Hero Sohel said - I think the hard work I have been doing for sixteen years in the industry has paid off today. Every review of 'Mr Pregnant' has written that Sohel acted well. I am happy to be recognized as an actor. Went to the multiplex in the city and saw it. The audience coming out after watching the movie are hugging saying that you acted well. It is said that a good film has been made. Listen to the public talk and no one said anything negative. That's where we succeeded. Some spoilers on YouTube are making negative comments on movies. Please don't make videos that damage the movie immediately after its release.

 

సందడిగా సాగిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ మీట్


సయ్యద్ సోహైల్ రియాన్,  à°°à±‚పా కొడవాయుర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. à°ˆ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించిన à°ˆ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషన్ ఎంటర్ ఫ్లస్ టైన్ మెంట్ కలిసి తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. à°ˆ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్ర బృందం. à°ˆ కార్యక్రమంలో...


దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్స్ కు గట్స్ ఉండాలి. మైక్ మూవీస్ సంస్థ à°† రిస్క్ తీసుకుంది. వాళ్లు బాగుంటేనే మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు వస్తాయి. à°ˆ సినిమాను ఏ భాషలో రీమేక్ చేసినా మైక్ మూవీస్ మాత్రమే నిర్మించాలని కోరుకుంటున్నా. సినిమా ప్రారంభంలో మేల్ ప్రెగ్నెన్సీ గురించి వివరాలు చెప్పడం వల్ల ప్రేక్షకులకు కాన్సెప్ట్ సులభంగా అర్థమైంది. మా సినిమాలోని ఎమోషన్ తో పాటు బ్రహ్మాజీ గారి కామెడీ సూపర్బ్ à°—à°¾ వర్కవుట్ అయ్యింది. à°† సీక్వెన్స్ వస్తున్నప్పుడు థియేటర్ లో డైలాగ్స్ వినిపించనంతగా ప్రేక్షకులు గోల చేస్తూ ఎంజాయ్ చేశారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కుటుంబమంతా కలిసి చూడాల్సిన మూవీ. అన్నారు.


హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తోంది. à°ˆ సినిమాకు సక్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు లాక్ డౌన్ టైమ్ నుంచి అలవాటు అయ్యారు. ఇప్పుడు భాషలకు అతీతంగా మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోంది. నేను బెంగాళీ సినిమాలు చూసేందుకు ఇష్టపడతాను. ఇలాంటి ట్రెండ్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చేసేందుకు సరైన సమయం అనుకుంటున్నా. అని చెప్పింది.


సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చానని నాకు గుర్తింపు దక్కుతోంది. à°ˆ సినిమాకు వచ్చినన్ని మెసేజ్ లు నాకు ఇప్పటిదాకా ఏ సినిమాకూ రాలేదు. సినిమాలోని ఎమోషన్ వల్లే నేను మంచి మ్యూజిక్ చేయగలిగాను. అన్నారు.


కమెడియన్ అభిషేక్ మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. à°’à°• మంచి సినిమాలో పార్ట్ అయ్యాననే సంతోషం కలుగుతోంది. ఇకపై కమెడియన్ గానే కాదు ఏ క్యారెక్టర్ వచ్చినా నటిస్తాను. నాకు నటన అంటే ఇష్టం. అన్నారు.


నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ - ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వస్తున్నరెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు థాంక్స్. కొత్త కాన్సెప్ట్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు తెరపై ఇలాంటి సినిమా రాలేదు. మేము à°† ప్రయత్నం చేశాం. మేము à°ˆ à°•à°¥ అనుకున్నప్పుడు కొంతమంది బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాతో చేస్తే నేషనల్ వైడ్ మంచి హిట్ అవుతుందని సజెస్ట్ చేశారు. అయితే ఆలోగా కోవిడ్ రావడంతో à°† ప్రయత్నం ఆపేశాం. సోహైల్ మన టాలీవుడ్ ఆయుశ్మాన్ ఖురానా అనుకుంటాను నేను. à°…à°‚à°¤ బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఇది కొత్త à°•à°¥. సెన్సిటివ్ సబ్జెక్ట్. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా మొత్తం సినిమా రిజల్ట్ వేరేగా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుంది. మేము à°ˆ కథను నమ్మి బడ్జెట్ ఎక్కువైనా చేశాం. అమ్మ కోసం చేస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ గురించి ఆలోచించలేదు. మా సినిమా చూసిన లేడీ ఆడియెన్స్ ఎమోషనల్ à°—à°¾ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో హీరోలకు, ప్రొడ్యూసర్స్ కు à°’à°• రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న సినిమాలకు ఎప్పుడో ఒకసారి à°’à°• మంచి రిలీజ్ డేట్ దొరుకుతుంది. à°† ఫ్రైడేనే పెద్ద హీరోల సినిమాలు, తమిళ హిట్ సినిమాల à°°à±€ రిలీజ్ లు చేస్తున్నారు. దయచేసి మీ à°°à±€ రిలీజ్ లు ఫ్రైడే కాకుండా మరో రోజు చూసి చేసుకోవాలని కోరుతున్నా. అన్నారు.


హీరో సోహైల్ మాట్లాడుతూ - నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. సిటీలో మల్టీఫ్లెక్స్ వెళ్లి చూశా. సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారు. à°’à°• మంచి సినిమా చేశామని చెబుతున్నారు. పబ్లిక్ టాక్ వినండి.. ఏ ఒక్కరూ నెగిటివ్ à°—à°¾ చెప్పలేదు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి సినిమా రిలీజైన వెంటనే à°† సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !