View

Uyyala Jampala Review

Wednesday,December25th,2013, 06:04 AM

నటీనటులు : రాజ్ తరుణ్, అవికా, అనితా చౌదరి, రవి వర్మ, కిరీటి, పున్న రవి తదితరులు
సంగీతం: ఎం. ఆర్. సన్నీ, కెమెరా: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాతలు: అక్కినేని నాగార్జున, పి. రామ్మోహన్, సమర్పణ: డి. సురేష్ బాబు, కథ-దర్శకత్వం: విరించి వర్మ


ఓ సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావడానికి ప్రచార చిత్రం ఉపయోగపడుతుంది. అలాగే 'ఉయ్యాలా జంపాలా' చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే కలగజేసింది. అసలు సిసలైన తెలుగు సినిమా చూడబోతున్నామని, ఓ అందమైన ప్రేమకథా చిత్రం చూడబోతున్నామని చాలామంది ఫిక్స్ అయ్యారు. మరి.. బ్రహ్మాండమైన ప్రచార చిత్రాలతో విడుదలై, వెండితెరపై పేలవంగా మిగిలిపోయిన కొన్ని చిత్రాల జాబితాలోకి ఈ 'ఉయ్యాలా...' చేరుతుందా లేక భేష్ అనిపించుకుంటుందా చూద్దాం.


కథః పల్లెటూరిలో పుట్టి, పెరిగిన ఓ బావామరదళ్ల కథ ఇది. బావగా సూరి (రాజ్ తరుణ్), మరదలిగా ఉమా (అవికా) నటించారు. ఈ ఇద్దరికీ క్షణం సేపు పడదు. చిరుకోపాలు, అలకలతో మొదలై, ఒకరినొకరు అసహ్యించుకునే రేంజ్ లో వైరం పెంచుకుంటారు. ఉమా ఓ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. అతనితో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ, ఉమాని ఆమె ప్రియుడు మోసం చేయబోయే సమయంలో సూరి కాపాడతాడు. అప్పటివరకు మనసు మూలలో తెలియకుండా మరుగున పడిపోయిన అతని పట్ల ఉమా ప్రేమ బయటికొస్తుంది. సూరికి కూడా తనకు ఉమా అంటే ప్రేమ అనే విషయం తెలుసుకోలేడు. చివరికి ఉమాని తను ప్రేమిస్తున్న విషయం సూరి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఈ బావామరదలు భార్యాభర్తలుగా మారతారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ముందుగా బావామరదలుగా నటించిన రాజ్, అవికాలను మెచ్చుకోవాల్సిందే. సూరి, ఉమా పాత్రల్లో à°ˆ ఇద్దరూ పూర్తిగా ఒదిగిపోయారు. వారి అభినయం à°ˆ సినిమాకి ప్లస్ పాయింట్. ఇతర పాత్రల్లో అనితా, రవివర్మ, రవి తదితరులు ఒదిగిపోయారు. నటీనటులందరూ à°ˆ కథకు హెల్ప్ అయ్యారు. à°•à°¥ మాత్రం ఎక్కడో విన్నట్లుంటుంది. కాదు కాదు.. చూసినట్లు ఉంటుంది. à°“ పది, పన్నెండేళ్లు వెనక్కి వెళితే తరుణ్, à°°à°¿à°šà°¾ జంటగా నటించిన 'నువ్వే కావాలి' గుర్తుకు రాక మానదు. à°†  సినిమాలో కూడా చివరి వరకు తమకు ఒకరంటే ఒకరు ప్రేమ అనే విషయాన్ని తెలుసుకోలేరు. కాకపోతే అది నగర నేపథ్యంలో సాగే à°•à°¥. à°ˆ సూరి, ఉమాల à°•à°¥ పల్లె నేపథ్యంలో సాగుతుంది. కాకపోతే, దర్శకుడు చిత్రీకరించిన విధానం కొత్తగా ఉంది. అసలు సిసలైన తెలుగు సినిమానే తీశాడు. ఊహించదగ్గ సన్నివేశాలతో ఉయ్యాల ఊగుతుంది. కాకపోతే, సినిమాటిక్గా లేకుండా పహజత్వానికి దగ్గరగా ఉండటంతో కళ్ల ముందే జరుగుతున్న కథలా అనిపిస్తుంది. à°† à°°à°•à°‚à°—à°¾ ప్రేక్షకుడి ఇన్వాల్వమెంట్కి ఏం ఢోకా ఉందు. సాంకేతికంగా à°ˆ సినిమాకి ఉన్న ముఖ్యమైన ప్లస్ పాయింట్ కెమెరా పనితనం. పాటలు మాములుగా ఉన్నాయి. మాటలు బాగున్నాయి. సినిమాలో ఆసక్తకిరమైన మలుపులను ఎదురు చూడకూడదు. చివరికి ముగింపులో కూడా. à°•à°¥ మామూలుగా à°•à°‚à°šà°¿à°•à°¿ చేరుకుంటుంది. కాకపోతే పల్లె పచ్చదనం, బావామరదళ్ల కమనీయ ప్రణయం బాగుంది కాబట్టి à°ˆ సినిమాని ఓసారి చూడొచ్చు. వసూళ్ల పరంగా à°ˆ ఉయ్యాల వేగం ఓహో అనే విధంగా కాకపోయినా డీసెంట్ గానే రాబడుతుందని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !