View

#VS10 Launched Grandly 

Sunday,March19th,2023, 02:48 PM

Young and talented hero Vishwak Sen has been doing a wide variety of movies of different genres. For his 10th movie, Vishwak Sen will be joining forces with debut director Ravi Teja Mullapudi. Well-known producer Ram Talluri will be producing the movie on a grand scale under SRT Entertainments banner.


The makers announced #VS10 officially today through this attention-grabbing poster. The movie has been launched grandly today with several special guests attending the occasion.


For the muhurtham shot on the lead pair- Vishwak Sen and Meenakshi Chaudhary, producer Ram Talluri's wife Rajini sounded the clapboard, while writer-filmmaker Macha Ravi switched on the camera. Director Ravi Teja Mullapudi directed the first shot. Before that, Ram Talluri handed over the script to the director to begin the proceedings.


The film billed to be a fun ride will feature Meenakshi Chaudhary playing the leading lady opposite Vishwak Sen. The movie will have some noted technicians working for it.


Jakes Bejoy will score the music, while Manojh Katasani cranks the camera. Anwar Ali is the editor and Kranthi Priyam is the production designer. Satyam Rajesh and Vidya Sagar J are the executive producers.


#VS10 will go on floors from next month.


Cast: Vishwak Sen, Meenakshi Chaudhary


Technical Crew:
Director: Ravi Teja Mullapudi
Producer: Ram Talluri
Production Banner: SRT Entertainments
Music : Jakes Bejoy
DOP : Manojh katasani
Production Designer : Kranthi Priyam
Editor : Anwar Ali
Executive producers: Satyam Rajesh, Vidya Sagar J
Constume Designer : Kalyani
Sound designer : Nagarjuna Thallapalli
Production Controller: Sarat Palanki
Production manager : Srihari Peddamallu
PRO : Vamsi- Shekar


గ్రాండ్ à°—à°¾ ప్రారంభమైన #VS10 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌à°² సినిమాలతో అలరిస్తున్నారు. తన 10à°µ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో కలిసి విశ్వక్ సేన్ చేతులు కలిపారు.    à°Žà°¸à±‌ఆర్‌à°Ÿà°¿ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి à°ˆ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.
అందరి దృష్టిని ఆకర్షించే పోస్టర్ ద్వారా మేకర్స్ à°ˆ రోజు #VS10ని అధికారికంగా అనౌన్స్ చేశారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో à°ˆ చిత్రం ఈరోజు గ్రాండ్‌à°—à°¾ ప్రారంభమైంది.


ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్‌ తాళ్లూరి భార్య రజనీ క్లాప్‌ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌à°•à°¿ దర్శకత్వం వహించారు. అంతకుముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.


కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.


ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో కెల్లా భిన్నంగా వుంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు


దర్శకుడు రవితేజ మాట్లాడుతూ.. నన్ను నమ్మి సినిమా ఇచ్చిన విశ్వక్ సేన్ గారికి, నిర్మాత  à°°à°¾à°®à± తాళ్లూరి గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు


మీనాక్షి చౌదరి మాట్లాడుతూ: రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. విశ్వక్ సేన్ గారితో ఎప్పటి నుంచో పని చేయాలని వుండేది. à°ˆ సినిమాతో అది కుదిరింది. చాలా మంచి స్క్రిప్ట్. చాలా మంచి పాత్ర. ఇంత మంచి టీం తో కలసి పని చేయడం చాలా ఎకయిటింగా వుంది’’ అన్నారు


నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నాకు ఇష్టమైన హీరో. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఏడాది క్రితం  à°°à°µà°¿à°¤à±‡à°œ à°ˆ à°•à°¥ చెప్పినప్పుడు చాలా నచ్చింది. విశ్వక్ ఏ à°•à°¥ ఎంచుకున్న తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. à°ˆ సినిమాని  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±, అభిమానుల అంచనాలకు తగ్గకుండా వుంటుంది. పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు


ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ కటసాని డీవోపీగా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ , విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.


#VS10 వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుంది.  


తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి


సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: ఎస్‌ఆర్‌à°Ÿà°¿ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డివొపి: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ కంట్రోలర్: శరత్ పాలంకి
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీహరి పెద్దమల్లు
పీఆర్వో: వంశీ- శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !