View

#FamilyEntertainer #Ramabanam will #entertain #everyone

Wednesday,April26th,2023, 03:18 PM

'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ à°ˆ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. à°ˆ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిభొట్ల గారికి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చి సినిమాని గ్రాండ్ à°—à°¾ నిర్మించారు. శ్రీవాస్ గారితో 'లక్ష్యం', 'లౌక్యం' చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు 'లక్ష్యం', 'లౌక్యం' లా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర వున్న à°•à°¥ విన్నప్పుడు చాలా నచ్చింది. మధు, అబ్బూరి రవి గారు కూడా à°ˆ కథకు చాలా హెల్ప్ చేశారు. డింపుల్ చాలా చక్కగా నటించింది. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. మిక్కీ జే మేయర్ తో చేయడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5à°¨ రామబాణం విడుదలౌతుంది. అందరూ థియేటర్ à°•à°¿ వెళ్లి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.


దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ గారు నేను సినిమా చేస్తున్నామని తెలిసినప్పటి నుంచి హ్యాట్రిక్ కాంబో అనే పాజిటివ్ వైబ్ అందరి నుంచి వచ్చింది. అది మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. అలాగే 'లక్ష్యం', 'లౌక్యం' కు మించి సినిమా ఉండాలనే కాన్సియస్ ని కూడా ఇచ్చింది. స్క్రిప్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీం వర్క్ అన్నీ కలిపి రామబాణం ఎక్స్ టార్డినరీగా వచ్చింది. à°ˆ సినిమా అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా అనిపిచింది. రామబాణంను ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడానికి పూర్తి సహకారం అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. డీవోపీ వెట్రి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. గోపీచంద్ గారి ఫ్యాన్స్ à°•à°¿ కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా వుంటాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని గ్రాండ్ à°—à°¾ చేశాం. చాలా ఎక్సయిటింగ్ ఎపిసోడ్స్ వున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ గొప్పగా కనెక్ట్ అవుతాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆల్రెడీ విజయం సాధించింది. నేపధ్య సంగీతం కూడా హైలెట్ à°—à°¾ వుంటుంది. ప్రవీణ్ పూడి క్రిస్ప్ à°—à°¾ ఎడిట్ చేశారు. మధు మంచి డైలాగ్స్ రాశారు. భూపతి రాజా గారు అద్భుతమైన à°•à°¥ ఇచ్చారు. డింపుల్ పాత్ర చాలా కీలకం. చాలా బ్యూటీఫుల్ à°—à°¾ చేసింది. కుష్బూ గారు, గోపీచంద్ గారి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కట్టిపడేస్తాయి. అలాగే జగపతి బాబు గారి పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. à°ˆ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా రామబాణం. మే 5à°¨ ఫ్యామిలీ తో కలసి థియేటర్ లో సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు . à°ˆ సమ్మర్ à°•à°¿ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ à°—à°¾ రామబాణం అలరిస్తుంది’’ అన్నారు


డింపుల్ హయతి మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, గోపీచంద్ గారు, శ్రీవాస్‌ గారి హ్యాట్రిక్ మూవీ రామబాణంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో భైరవి అనే పాత్రలో కనిపిస్తాను. à°† పాత్ర మీ అందరినకీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మే 5à°¨ అందరూ సినిమా చూడాలి’’ అని కోరారు.


వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. à°ˆ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. గోపీచంద్ గారి యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులకు కూడా రామబాణం à°’à°• పండగలా వుంటుంది. గోపీచంద్ గారికి, శ్రీవాస్ గారికి కృతజ్ఞతలు. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ కృతజ్ఞతలు. రామబాణం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు.


మధు మాట్లాడుతూ.. à°“ కొత్త కాన్ఫిఫ్లిక్ట్ తో వచ్చిన అన్నదమ్ముల à°•à°¥ రామబాణం. à°ˆ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే 5à°¨ అందరూ థియేటర్ లో ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

 

Ramabanam, produced by People Media Factory, directed by Sriwass, is all set to hit the screens on May 5. The film features Gopichand, Jagapathi Babu, Dimple Hayathi, Khushbu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, and Tarun Arora. With a promise to offer a wholesome cinematic experience, the film has all the essential commercial ingredients, with music by Mickey J Meyer.
Ahead of its release, the team came together for a press meet today. “I thank the producers for okaying this script and making it on a huge scale. After Loukyam and Lakshyam, we were keen on working on a family entertainer and both of us liked Bhupathi Raja’s story immensely. Madhu, Abburi Ravi chipped in with the script and Dimple Hayathi did a fantastic job. We’re thrilled with the response for the songs, we’ll meet you in theatres,” Gopichand said.


“Many are eager to see me and Gopichand team up on a film again and it gave us all the necessary motivation. We’re confident of giving audiences something better than Lakshyam and Loukyam and it was possible only because of the script and the hard work of the team. People Media Factory spent lavishly on the film. The interval and climax are the major highlights. The second half will be a feast for family audiences. I thank the cinematographer, and art director,” Sriwass shared.


“The songs and the background score are an asset to the film which has great dialogues and a terrific story by Bhupathi Raja. Prawin Pudi’s crisp edits helped the film. Dimple Hayathi plays a substantial role in the film and Khushbu-Gopichand’s emotional scenes are true tear-jerkers. Jagapathi Babu has performed well too. The film is a proper mix of entertainment, sentiment and action and it’ll entertain family audiences,” the filmmaker added.


Dimple Hayathi expressed her happiness in being part of the third collaboration between Gopichand and Sriwass. “I’ll be seen as Bhairavi in the film and I hope you all like her and she entertains you. You will enjoy the film in theatres,” she stated.


Co-producer Vivek Kuchibhotla mentioned that Ramabanam is ideal for family viewing this summer and said Gopichand’s action sequences will be a feast for viewers. “I thank Gopichand and Sriwass for their efforts. Mickey J Meyer has come up with a fantastic album. I’m sure it’ll do well at the box office,” he averred.


Writer Madhu promised a new twist to a sibling drama with Ramabanam. “The film is a perfect entertainer with all the ingredients in the right mix. Audiences will enjoy it and we can’t wait for May 5 already.”



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !