View

పవన్ ని రెచ్చగొట్టిన రామూ ఎందుకు సైలెంట్ అయ్యాడు?

Saturday,March08th,2014, 10:01 AM

''నేను రాడనుకున్నాడా... రాలేడనుకున్నాడా...'' అనే డైలాగ్ నందమూరి బాలకృష్ణది అయినప్పటికీ, ఇప్పుడీ డైలాగ్ రామ్ గోపాల్ వర్మని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అడిగితే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్  రాజకీయాల గురించి ఆలోచించనప్పుడు, రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేనప్పుడు రామ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని ట్వీట్ చేసేవాడు. పార్టీ పెట్టాలని, చిరంజీవి కంటే పవన్ రాజకీయాలకు కరెక్ట్ అని పేర్కొన్నాడు. గణపతి బప్పా.. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చేలా చూడు అని ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే... మహాత్మగాందీ పాదయాత్ర కంటే ఎక్కువ సక్సస్ అవుతుందని అన్నాడు. à°ˆ ట్వీట్స్ గురించి హాట్ హాట్ చర్చలు జరిగేవి. రామూ ఎందుకు పవన్ రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాడు అని జనాలు జత్తు పీక్కునేవారు. ఇదంతా కొన్ని నెలల క్రితం మాట.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ త్వరలో తన రాజకీయ ఎంట్రీ గురించి, రాజకీయాల గురించి తన అభిప్రాయం వెల్లడిస్తానని ప్రకటించాడు. ఏకంగా కొత్త పార్టీ పెట్టే ప్లాన్ లో పవన్ ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో హైటెక్స్ లో పవన్ కళ్యాణ్ భారీ సభ ఏర్పాటు చేసి తన రాజకీయ రంగప్రవేశం గురించి చెప్పడానికి సమాయత్తమవుతున్నాడు. అచ్చంగా రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నట్టు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సైలెంట్ అయిపోయాడు. అతని వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో అసలెందుకు రామూ సైలెంట్ అయిపోయాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. స్పందించాల్సిన సమయంలో స్పందిస్తేనే దేనికైనా అర్థం పరమార్ధం ఉంటుంది. లేకపోతే ఆపోహలు నెలకొంటాయి. పబ్లిసిటీ కోసమే రామూ మాట్లాడుతుంటాడని జనాలు అనుకునే మాటలు నిజమయిపోతాయి. ఏమంటారు వర్మగారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !