View

పవన్ ని తప్పుదారి పట్టిస్తున్నాడుః రామ్ గోపాల్ వర్మ

Wednesday,April02nd,2014, 03:21 AM

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, తనకు నచ్చకపోతే ఎంతటి వారిపైన అయినా సెటైర్లు వేయడం రామ్ గోపాల్ వర్మ స్టయిల్. గత కొన్ని రోజులుగా చిరంజీవిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ ట్విట్టర్ ద్వారా బోల్డన్ని విషయాలు చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు వర్మ టార్గెట్ లో మరో వ్యక్తి చేరాడు. అతనే రాజు రవితేజ... ఇతగాడు పవన్ కళ్యాణ్ అభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ సైతం రాజు రవితేజ తనకు ఎంతగానో అండగా ఉంటున్నాడని బహిరంగంగా పేర్కొన్నాడు. కానీ, పవన్ ని రాజు రవితేజ తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఎంతో తెలివిగలవాడైన పవన్ కళ్యాణ్ కి ఇంకొకరి అండ అవసరం లేదని, రాజు రవితేజని ఎలా నమ్ముతున్నాడో అర్థం కావడంలేదని, అలాగే పవన్ ఆవిష్కరించిన 'ఇజమ్' పుస్తకంలోని చాలా విషయాలు తనకు అర్థం కాలేదని వర్మ అంటున్నాడు. దీని గురించి ట్విట్టర్ లో రాము ఈ విధంగా స్పందించాడు.
i tried to read ISM nd I doubt if the writers themselves can understand it..I really wish that Pawan kalyan will release a simpler version. Luvd pawan's first speech missed the vizag one and after reading ISM am extremely disturbed with the unimaginably half baked understanding. I don't know Raju ravi tej but as a fan of pawan nd as an absorber of philosophy myself I think pawan is being drastically misled by him. Am shocked with the amateurish understanding of schopenhauer by Raju ravi tej. I am shocked tht a guy as intelligent as pawan dint understand dianoetic aspects of immanuel kant which raju tej is so falsely representing.

I am a huge fan of kalyan nd I implore to him that he should not fall prey to ravi tej's horrendous misrepresentations of philosophies. Only after reading ISM I realised why effect of vizag was lesser than novotel..its evident tht pawans inherent integrity is being corrupted. As fan of kalyan nd 2 protect his integrity I challenge Raju Ravi Tej 2 an open debate on ISM on tv 9 on how badly he is misleading kalyan. I truly wish that P kalyan realises that P kalyan himself is enough nd he doesn't need ISM's nd he also doesn't need unnecessary influences



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !