View

'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటున్న నాగార్జున

Friday,April18th,2014, 05:05 PM

సూపర్ స్టార్ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'  అనే గేమ్ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఇది హిందీలో పాపులర్ గేమ్ షో అయిన 'కౌన్ బనేగా కరోర్ పతి' à°•à°¿ తెలుగు వెర్షన్. హిందీలో à°ˆ షోని బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసారు. తెలుగు వెర్షన్ నాగ్ చేస్తున్నారు.à°ˆ షో ద్వారా బుల్లితెర రంగప్రవేశం చేయబోతున్నారు నాగార్జున. జూన్ నుంచి మా టివిలో à°ˆ షో టెలికాస్ట్ కానుంది. హిందీ వెర్షన్ ని నిర్మించిన బిగ్ సినర్జీ తెలుగు వెర్షన్ ను కూడా నిర్మిస్తోంది. కాగా à°ˆ షో వివరాలను తెలియజేయడానికి à°ˆ రోజు (18.4) వెస్టీన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. à°ˆ సమావేశంలో...

బిగ్ సినర్జీ సియండి సిద్దార్ధ బసు మాట్లాడుతూ - ''నాగార్జున à°ˆ షోకి పర్ ఫెక్ట్ హోస్ట్.  à°ˆ పసందైన గేమ్ షో హిందీ ప్రేక్షకులను అలరించినట్టే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంది'' అన్నారు.

మా టివి చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ - ''తెలుగు టెలివిజన్ ఇండస్ర్టీలో ఈ గేమ్
షో ట్రెండ్ సెట్ చేస్తుంది'' అని తెలిపారు.

ఈ గేమ్ షో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అల్లు అరవింద్ అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ - ''ప్రతి మనిషికి ఓ పెద్ద కల ఉంటుంది. ఆ కల నెరవేర్చుకోవడానికి జీవితకాలం పడుతుంది. నేను బుల్లితెర కోసం ఈ గేమ్ షో హోస్ట్ చేయడానికి కారణం... కొంతమంది కలలైనా ఈ గేమ్ షో ద్వారా నిజమయ్యే అవకాశం ఉంది. అలాంటి వారిని ఉత్సాహపరచాలనే ఉద్దేశ్యంతోనే ఈ షో చేస్తున్నాను. ఇది సోషల్ రెస్పాన్స్ బులిటీగా ఫీలవుతున్నాను'' అని అన్నారు.

ఈ మీడియా సమావేశానికి అమలతో కలిసి వచ్చారు నాగార్జున. ఇక ఈ ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే...
అమల హాట్ సీట్ లో కూర్చుని నాగ్ ని పలు ప్రశ్నలు అడిగారు. వాటికి చాలా చక్కగా సమాధానాలిచ్చారు నాగ్. కాసేపు ఈ దంపతులు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !