View

'ఏందిరా ఈ పంచాయితీ' కి సెన్సార్ పూర్తి 

Wednesday,October04th,2023, 03:28 PM

à°“ మంచి గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథను చూసి చాలా కాలమే అవుతోంది. వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీని చూపించేందుకు 'ఏందిరా à°ˆ పంచాయితీ' అనే చిత్రం రాబోతోంది. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.à°Žà°‚ నిర్మించిన చిత్రం 'ఏందిరా à°ˆ పంచాయితీ'.  à°ˆ మూవీతో గంగాధర.à°Ÿà°¿ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  ఇప్పటికే à°ˆ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి.


రీసెంట్‌à°—à°¾ హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయింది. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా à°ˆ చిత్రంలో చూపించబోతున్నట్టుగా అర్థం అవుతోంది. ఎమోషనల్ డైలాగ్స్, విజువల్స్ ట్రైలర్‌కు హైలెట్‌à°—à°¾ నిలిచాయి. 


తాజాగా à°ˆ మూవీ సెన్సార్ కారక్యక్రమాలను పూర్తి చేసుకుంది. à°ˆ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.


అక్టోబర్ 6à°¨ à°ˆ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.  à°ˆ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌à°—à°¾, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌à°—à°¾ వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల à°ˆ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 


సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్ నిర్మాత : ప్రదీప్ కుమార్. à°Žà°‚ డైరెక్టర్  : గంగాధర. à°Ÿà°¿ కెమెరామెన్  : సతీష్‌ మాసం సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్) మాటలు  : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఎడిటర్ :  జేపీడీఐ  : పీవీబీ భూషణ్ పిఆర్వో : సాయి సతీష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !