View

99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హాస్యపు జల్లు అల్లు

Wednesday,September30th,2020, 12:31 PM

తెలుగు తెర‌పై హ‌స్య‌పు జ‌ల్లు అల్లు అనే నానుడి కొన్ని సంవ‌త్స‌రాలుగా వుంటూనే వుంది. ఆయ‌న మ‌న‌మ‌ధ్య లేకున్నా ఆయ‌న వ‌దిలిన ప‌దాలు బాడి లాంగ్వేజి మ‌ర‌వ‌లేని జ్ఙాప‌కాలు. ఆయ‌న న‌టించే ప్ర‌తిపాత్ర ఆయ‌న‌కే స్వంతమా అనే రీతితో న‌టించి న‌వ్వించిన ఘ‌నాపాటి  పద్మశ్రీ శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. హాస్యానికి త‌ను చిరునామా అయ్యారు. హాస్యానికి పెద్ద పీట వేశారు... కాని... ఏ పాత్ర‌లోకైనా ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసి మెప్పించారు. కామెడి పాత్ర‌లు, ప‌క్క పాత్ర‌ల‌తో రొమాంటిక్ కామెడి చేయ్య‌టం, భాద్య‌త క‌లిగిన తండ్రి పాత్ర‌లు, విల‌న్ ప‌క్క‌న వుండే కామెడి విల‌న్ పాత్ర‌లు, విల‌న్ పాత్ర‌లు, స్నేహితుడి పాత్ర‌లు, జ‌మిందారు పాత్ర‌లు, బంట్రోతు పాత్ర‌లు, పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లు ఇలా ఒక‌టేమిటి స‌మాజం లో క‌నిపించే ప్ర‌తి పాత్ర‌లో ఆయ‌న న‌టించి పాత్ర‌ల్ని బ్రతికించారు. అలాగే ద‌ర్శ‌కుల‌, ర‌చ‌యిత‌న పెన్ను నుండి జాలువారిన ప్ర‌తి ఊహాజ‌నిత పాత్ర‌ల‌కి కూడా ప్రాణం పోసిన మ‌హ‌న‌టుడు శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. ఆయ‌న‌ 1000 కి పైగా చిత్రాల్లో నటించి చివ‌రి దాకా న‌టించి సినిమా పై త‌న ప్రేమ‌ని ఛాటుకున్న క‌ళామ‌త‌ళ్ళి ముద్దుబిడ్డ అల్లు రామ‌లింగ‌య్య గారు... ఎక్కువ చిత్రాల్లో న‌టించి సినీ జగత్తులో చాలా మంది న‌టిన‌టుల‌కి  మార్గదర్శకుడయ్యాడు. న‌ట‌న‌కి నిలువెత్తు రూపం శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. తెలుగు సినిమా చరిత్ర లో వున్న గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామ‌లింగ‌య్య గారి పాత్రలు వుండ‌టం విశేషం. హోమియోపతి డాక్ట‌ర్ గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించారు, త‌రువాత  తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో న‌టుడుగా ఎంత బిజీ గా వున్నా కూడా త‌న వృత్తి హోమియోప‌తి ని మాత్రం వ‌ద‌ల్లేదు. వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమా న‌టీన‌టుల‌కి కూడా త‌న వైద్యాన్ని అందించారు. నిర్మాత గా మారి గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ స్టాపించి అనేక సూప‌ర్‌హిట్స్ అందించారు. అలాంటి మ‌హ‌న‌టుడు, నిర్మాత శ్రీ అల్లురామ‌లింగ‌య్య గారు పుట్టిన‌రోజు అక్టోబ‌ర్‌1 కావ‌టం విశేషం అయితే ఈ సంవ‌త్స‌రం పుట్టిన‌రోజుకి మ‌రో ఘ‌న‌త వుంది. ఆయ‌న 99 వ పుట్టిన‌రోజు కావ‌టం 2021 లో 100 సంవ‌త్సారాల పూర్తిచేసుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఒక ఫంక్ష‌న్ లో అల్ల అర‌వింద్ గారు మాట్లాడుతూ.. మా నాన్న గారు స్వ‌ర్గియ శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు త‌రువాత నేను, నా త‌రువాత మా అబ్బాయిలు ఈ సినిమా ఇండ‌స్ట్రిలోకి వ‌చ్చాము. ఈ మ‌ద్య నేను ఎయిర్‌పోర్ట్ వెళితే అక్క‌డ ఓకావిడ న‌న్ను చూసి న‌మ‌స్కారం అర‌వింద్ గారు అంటూ న‌మ‌స్క‌రించింది. అక్క‌డే వున్న‌వాళ్ళ అమ్మ కి అల్లు రామ‌లింగ‌య్య గారి అబ్బాయి అని ప‌రిచ‌యం చేసింది. నాన్న‌గారు త‌ర‌త‌రాల‌కు మా ఫ్యామిలికి గుర్తింపునిచ్చారు. అన్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !