View

ఆ నటిది అడ్డంగా కొల్లగొట్టేశారు!

Friday,February27th,2015, 04:42 PM

భారతీయ కాలమానం ప్రకారం ఈ సోమవారం జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుక గురించి ఇంకా హాలీవుడ్ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అవార్డు పొందిన తారలు ఆనందంగా పార్టీలిచ్చుకుంటుంటే, అవార్డు దక్కనివారు విచారంలో ఉన్నారు. అవార్డు దక్కినా ఓకే దక్కకపోయినా ఓకే అని సరిపెట్టుకునే తారలూ ఉన్నారనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఈ అవార్డ్ వేడుకలో పాల్గొన్న నటి, దర్శకురాలు లుపితా నియాంగో తెగ బాధపడిపోతోందట. ఆ బాధంతా అవార్డు కోసం కాదు. అవార్డు వేడుకకు తాను ధరించిన విలువైన డ్రెస్ పోయినందుకు.. ఆ విషయంలోకి వస్తే...

Lupita Nyong'o frock costs 93 lakhs

మామూలుగా ఆస్కార్ అవార్డ్ వేడుక అంటే.. అందాల భామలు వేసుకొచ్చే పొడవాటి గౌనుల గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా కలర్ ఫుల్ గౌనుల్లో ఆకట్టుకున్నారు హాలీవుడ్ అతివలు. బ్లాక్ బ్యూటీ లుపితా నియాంగో తెల్లని పొడవాటి గౌను వేసుకొచ్చింది. ఆ గౌను ప్రత్యేకత ఏంటంటే, దాదాపు 6వేల అసలు సిసలైన ముత్యాలతో తయారు చేశారు. ఆ వేడుకలో ఈ గౌను గురించి చాలామంది చెప్పుకున్నారు. ఫంక్షన్ పూర్తయ్యాక తాను బస చేసిన హోటల్ గదికి వెళ్లి, కాసేపు విశ్రాంతి తీసుకుంది లుపితా. ఆ తర్వాత బయటికెళ్లిందట. వెళ్లేటప్పుడు వేరే గౌను వేసుకుని, ముత్యాల గౌనుని హోటల్ గదిలోనే పెట్టేసిందట. తిరిగొచ్చేసరికి ఆ గౌను కనిపించకపోవడంతో అమ్మడు కంగారు పడిపోయిందని సమాచారం. ఈ ఖరీదైన గౌనుని ఎవరో కొల్లగొట్టారని అర్థం చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసిందట. దాంతో ఖాకీబాబులు రంగంలోకి దిగి, లుపితా గౌను కనుగొనే పని మీద ఉన్నారు. ఇంతకీ ఈ గౌను విలువ ఎంతో తెలుసా? దాదాపు 95 లక్షలట. ఇంత ఖరీదు గల బట్టలు వాడుతోందంటే.. లుపితా రేంజ్ ఏంటో ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !