View

జగపతిబాబును క్యాష్ చేసుకుంటున్నది ఎవరు?

Wednesday,June11th,2014, 08:37 AM

తెలుగు తెరపై రెండున్నర  à°¦à°¶à°¾à°¬à±à°¦à°¾à°²à± కథానాయకుడిగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అందునా ఒకవైపు ఫ్యామిలీ హీరోగా మహిళల ఆదరణ అందుకుంటూనే... మరో వైపు మాస్ రోల్స్ చేయడం అందరికీ సాధ్యపడదు. హీరోగా పీక్ స్టేజ్ లో ఉండగానే... పాత్ర నచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్ కు సైతం సై అనడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయనే జగపతిబాబు.

దటీజ్ జగపతిబాబు...

ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు పవర్ ఫుల్ ప్రతినాయకులు లేని లోటును భర్తీ చేస్తూ 'దటీజ్ జగపతిబాబు' అనిపించుకుంటున్న à°ˆ ఫ్యామిలీ స్టార్ టర్న్ డ్ 'లెజెండ్ విలన్' వరుస చిత్రాలతో దూసుకెళుతున్నారు. పాత్ర నచ్చాలే కానీ... అది చిన్న సినిమానా, లేక పెద్ద సినిమానా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈయన ప్రస్తుతం 'రారా కృష్ణయ్య', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'కరెంట్ తీగ'  à°µà°‚à°Ÿà°¿ చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాజిటివ్ రోల్స్ చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి 'లింగా' చిత్రంలో à°“ కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు త్వరలో మహేష్ బాబు హీరోగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో à°“ ముఖ్య పాత్ర పోషించనున్నారు.

వారిపై న్యాయబద్ధమైన చర్యలు...

ఈ విధంగా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో యమబిజీ అయిపోయారు. అయితే... జగపతిబాబు స్టార్ డమ్ ను కొన్ని వాణిజ్య సంస్థలు తన అనుమతి లేకుండా వినియోగించుకుంటున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులు స్పందిస్తూ... ''జగపతిబాబుగారు ప్రస్తుతం వరుస చిత్రాల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. పలు వాణిజ్య సంస్థలు ఆయనను తమ బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉండమని అభ్యర్ధించాయి. ఆయన ఇంకా ఏ సంస్థకీ తన అంగీకారం తెలపలేదు. అయితే కొన్ని వ్యాపార సంస్థలు ఆయన అనుమతి లేకుండానే ఆయన పేరును వినియోగించుకుంటున్నాయి. వాటిపై న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు.

ఇదిలా ఉంటే... జగపతిబాబు విలన్ రోల్స్ à°•à°¿ ఓకె చెప్పడం పట్ల తెలుగు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరాయి భాషా నటులను తెలుగు చిత్రాల్లోకి దిగుమతి చేసుకునే ఇబ్బంది నుండి తప్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tollywood Producers Thanks Jagapathibabu



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !