View

ఈ ఏడాది ఆ రికార్డ్ మంచు విష్ణుదే!

Sunday,November23rd,2014, 02:59 AM

డా. మోహన్ బాబు...

ప్రతినాయకుడు, నాయకుడు... ఈ రెండు కోణాలను అద్భుతంగా ఆవిష్కరించిన గొప్ప నటుడు. కలెక్షన్ కింగ్ కూడా. 500పై చిలుకు చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. నిర్మాతగా పలు విజయాలు. తండ్రికి ఇంత ఘనమైన చరిత్ర ఉంటే.. వారసులకు ప్లస్సూ మైనస్సూ రెండూ ఉంటాయి. ప్లస్ ఏంటంటే.. అవకాశాలు సులువుగా వస్తాయి. మైనస్ ఏంటంటే.. తండ్రి నటనతో పోల్చేస్తారు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా? అని చర్చించుకుంటారు. అలా మంచు విష్ణు 'విష్ణు' చిత్రం ద్వారా నటుడిగా తొలి అడుగు వేసినప్పుడు రకరకాల చర్చలు, భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా పదకొండేళ్ల క్రితం విష్ణు వెండితెరపై మెరిశాడు. కుర్రాడు బాగున్నాడు... నటుడిగా కూడా ఓకె. ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెడతాడు అనే కితాబులు అందుకున్నాడు.

తొలి చిత్రంతోనే నిరూపించుకున్న విష్ణు

ఎవరికైనాసరే తొలి చిత్రం వరకే బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ చిత్రంతో నిరూపించుకుంటేనే తదుపరి అవకాశాలు వస్తాయి. ఆ విధంగా మొదటి సినిమాతోనే మంచు విష్ణు తనలో మంచి నటుడున్నాడని నిరూపించుకున్నారు. అందుకే 2003 నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాకుండా విష్ణు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒక్క 2011లో మినహా 11ఏళ్ల కెరీర్లో విష్ణు సినిమా విడుదల కాని సంవత్సరం లేదు. ఇక ఈ ఏడాది అయితే.. సూపర్ అనే చెప్పాలి.

ఈ ఏడాది నాలుగు సినిమాలతో...

ఈ ఏడాది జనవరిలో 'పాండవులు పాండవులు తుమ్మెద'తో తెరపై కనిపించారు విష్ణు. ఆ తర్వాత మూడు నెలలకు తండ్రి మోహన్ బాబుతో కలిసి 'రౌడీ' చిత్రంతో ఆకట్టుకున్నారు. మళ్లీ ఐదు నెలలకు 'అనుక్షణం'లో సీరియస్ రోల్ చేసి, మెప్పించారు. ఇది విడుదలైన రెండు నెలలకు 'ఎర్రబస్సు' ఎక్కి వచ్చారు. ఏడాదికి ఒకే సినిమా చేయడం నేటి తరం హీరోలకు ఆనవాయితీ అయ్యింది. మహా అయితే రెండు సినిమాలు చేస్తున్నారేమో. కానీ, విష్ణు మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు చేయడం విశేషం. ఆ విధంగా ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన రికార్డ్ ఆయనే దక్కుతుంది. పైగా.. వీటిలో మూడు చిత్రాలకు ఆయన నిర్మాత కూడా. అలాగే, తన తమ్ముడు మనోజ్ తో 'కరెంటు తీగ'ను కూడా నిర్మించారు. ఒకవైపు హీరోగా ఫుల్ బిజీగా సినిమాలు చేస్తూ.. మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తూ.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బాధ్యతలు నిర్వర్తిస్తూ విష్ణు ఫుల్ బిజీ. ఇన్ని బాధ్యతలు సమర్థవంతగా నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు.

పక్కా ఫ్యామిలీ మేన్...

ఇవన్నీ పక్కనపెట్టి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. విష్ణు పక్కా ఫ్యామిలీ మేన్. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా భార్యా, పిల్లలకు తగినంత టైమ్ కేటాయిస్తాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబుతో 'సింగమ్ 123' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోవైపు దేవా కట్టా దర్శకత్వంలో తాను హీరోగా ఓ చిత్రం నిర్మించే పని మీద ఉన్నాడు. ఇంకా విష్ణుకి బోల్డన్ని చిత్రాలు నిర్మించే ఆలోచన ఉంది.

ఈ యంగ్ డైనిమక్ డాషింగ్ హీరో ఇలానే దూసుకెళ్లాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని 'ఫిల్మీబజ్.కామ్' మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Manchu Vishnu Birthday special matter



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !