View

తెలుగబ్బాయి సురేష్ తమిళ అమ్మాయిల డ్రీమ్ బోయ్!

Tuesday,August26th,2014, 05:50 AM

సురేష్ అచ్చు తెలుగబ్బాయి. కానీ  à°‡à°¤à°¨à± తమిళ అమ్మాయిలకు డ్రీమ్ బోయ్. ఇదెలా సాధ్యమయ్యింది. 1981లో తమిళ చిత్రం 'పన్నీర్ పుష్పంగళ్' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు à°ˆ తెలుగింటి అబ్బాయి. à°† సినిమాలో స్కూల్ స్టూడెంట్ à°—à°¾ నటించాడు. శాంతి కృష్ణ హీరోయిన్. à°ˆ ఇద్దరూ సైకిల్ మీద స్కూల్ à°•à°¿ వెళుతూ ప్రేమలో పడటం... à°“à°° చూపులు.. రొమాంటిక్ సీన్స్... ఇలాంటి సీన్స్ అప్పటితరం యూత్ ని బాగా కట్టిపడేసాయి. à°ˆ సినిమా విజయం సాధించడంతో తమిళంలో వరుసగా సినిమాలు చేసాడు.

1990లో 'పుట్టింటి పట్టుచీర' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు సురేష్. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేసినప్పటికీ, అతనిని ఎక్కువగా ఆదరించింది మాత్రం తమిళ పరిశ్రమే. 'దొంగాట' చిత్రంలో నెగటివ్ షేడ్ రోల్ చేసాడు సురేష్. ఈ సినిమాలోని అతని పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. టాలీవుడ్ కి మంచి విలన్ దొరికనట్టేనని ప్రేక్షకులనుకున్నారు. కానీ తెలుగు దర్శక, నిర్మాతలకు మాత్రం సురేష్ కనబడలేదు. అది అతని దురుదృష్టం అనేకంటే... మంచి నటుడిని పలు పాత్రల్లో చూసే అవకాశాన్ని మిస్ అయ్యినందుకు ప్రేక్షకులది, ఓ మంచి నటుడిని సరిగ్గా వాడుకోలేకపోయిన దర్శక, నిర్మాతల దురుదృష్టం అని చెప్పొచ్చు.

ఎందుకని మీకు తెలుగు సినిమాలో సరైన అవకాశాలు రాలేదు అని సురేష్ ని అడిగితే -  ''(à°“ నవ్వు నవ్వి) బహుశా నేను తెలుగువాణ్ణి అవ్వడం, తెలుగు మాట్లాడగలగడం, హైదరాబాద్ లోనే ఉండటం, స్టార్ హోటళ్ల బిల్లులు నిర్మాత నెత్తి మీద రుద్దకపోవడం తదితర కారణాల వల్ల దర్శక, నిర్మాతలకు నేను కనబడటం లేదేమో'' అని చెబుతుంటారు.

'భవానీ' చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా అవతారమెత్తిన సురేష్ మళ్లీ దర్శకత్వం వహించాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ, తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించడం జరగదు అని అంటుంటారు. దీనికి కారణం ఏంటని అడిగితే... ''పెట్టెలు ఇక్కడ పెట్టేసి వెళ్లండి... డబ్బులొస్తే పంపిస్తాం అన్నట్లు తయారయ్యారు ఇక్కడ కొంతమంది. అలాంటి వాతావరణంలో సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు. అందుకే  à°¤à±†à°²à±à°—ు సినిమాలు చేయడానికి భయంగా ఉంది. తమిళ్ సినిమాలు చేస్తాను. నాలుగైదు కథలు రెడీగా ఉన్నాయి. à°ˆ యేడాది చివరిలో సినిమా ఆరంభిస్తాను. నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి'' అన్నారు.

ప్రస్తుతం తమిళంలో విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం, అక్టోబర్ నుంచి అజిత్ సినిమా, విజయ్ కాంత్ à°°à±€ ఎంట్రీ సినిమాలు చేయడానికి అంగీకరించారు సురేష్. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ à°—à°¾ కొనసాగాలని  à°•à±‹à°°à±à°•à±à°‚టూ ఫిల్మీబజ్ డాట్ కామ్ తరఫున సురేష్ à°•à°¿ పుట్టినరోజు శుభాకాంక్షలు. 

Suresh Speaks about His Carrer



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !