View

తెలుగు సినిమా పరిశ్రమ సహాయం 2 కోట్లేనా?

Tuesday,October14th,2014, 07:17 PM

భారతీయ చలన చిత్రసీమలో అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న పరిశ్రమగా బాలీవుడ్ ది నంబర్ వన్ స్థానం. ఉత్తరాదిన బాలీవుడ్ ది హవా అయితే దక్షిణాదిన టాలీవుడ్ దే హవా. హిందీ తర్వాత ఇండియన్ సినిమా పరంగా అత్యధిక చిత్రాలు రూపొందుతన్నది తెలుగు పరిశ్రమలోనే. ఏడాదికి 100కు పైగా నేరు చిత్రాలు, 20, 30కి పైగా అనువాద చిత్రాలు తెరకొస్తున్నాయి. వీటిలో జయాపజయాల సంఖ్య పది శాతం మాత్రమే ఉంటోంది. ఆ సంగతలా ఉంచితే.. మన తెలుగు చిత్ర పరిశ్రమలో 'మనీ టర్నోవర్'కు మాత్రం కొదవ లేదు. రియల్ ఎస్టేట్, రాజకీయ రంగం నుంచి సినిమాల మీద మోజుతో పలువురు నిర్మాతలు వస్తున్నారు. హీరోలు, దర్శకులు ఎంతంటే అంత పారితోషికం ఇచ్చి సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమా నష్టం చవి చూస్తే నిర్మాతే మొత్తం భరిస్తాడు. ఆ తర్వాత పంపిణీదారుడు నెత్తిన చెంగేసుకోవాల్సి వస్తోంది. సో.. ఎప్పుడూ హీరోలు, దర్శకులే సేఫ్. అఫ్ కోర్స్ ఈ సేఫ్ కేటగిరీలో ఐదు శాతం నిర్మాతలూ ఉన్నారనుకోండి. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... సినిమా అనేది పూర్తిగా ఆధారపడేది ప్రజలు కొనుక్కునే టిక్కెట్ మీదే. అందుకే... వేదికలెక్కి 'ప్రేక్షక దేవుళ్లు' అని కూడా సినీ ప్రముఖులు చెబుతుంటారు. ఇప్పుడా దేవుళ్లకే కఫ్టం వస్తే..? చిత్రపరిశ్రమలో ఉన్న వంద మందిలో కనీసం సేఫ్ జోన్ లో ఉన్నవాళ్లందరూ అండగా నిలబడాలి కదా. కానీ.. అలా జరిగిందా?

ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన హుధుదా తుపాను బాధితుల సహాయార్థం ఇప్పటివరకు మన టాలీవుడ్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ à°•à°¿ అందిన విరాళం కేవలం '2' కోట్ల లోపు ఉంటుందేమో. ముందుగా  à°ˆ ప్రకతి విలయ తాండవం గురించి స్పందించింది మంచు కుటుంబమే. సోమవారమే మోహన్ బాబు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, స్వయంగా పరిస్థితిని తెలుసుకోవడానికి వైజాగ్ వెళుతున్నట్లు పేర్కొన్నారు. à°† మేరకు మనోజ్ ప్రయాణం అయ్యాడు. ఒట్టి చేతులతో కాదు.. అక్కడివారికి కావల్సిన ఆహార పదార్థాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. అలాగే, దగ్గరుండి అభిమానులను ఉత్తేజపరిచి, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడానికి రంగంలోకి దిగాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ 50 లక్షలు విరాళం ప్రకటించేశాడు. అది మాత్రమే కాదు... స్వయంగా వైజాగ్ వెళ్లనున్నాడు. కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, అల్లరి నరేష్, సందీప్ కిషన్ తమ వంతు సహాయంగా విరాళం ప్రకటించారు. చివరికి ఒకే ఒక్క సినిమా చేసిన సంపూర్ణేష్ బాబు కూడా తన వంతు సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించాడు. అలాగే, '3జి లవ్' వంటి చిన్న చిత్రం నిర్మించిన ప్రతాప్ కోలగట్ల 1 లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం విశేషం. విడుదలకు సిద్ధమైన చిన్న సినిమా 'పిచ్చెక్కిస్తా' చిత్రబృందం తమ వంతుగా 25 వేల రూపాయలు ప్రకటించడం అభినందనీయం. వాస్తవానికి చిన్న చిన్నవాళ్లు పూనుకుంటున్న నేపథ్యంలో విడివిడిగా లక్షల్లో విరాళం ఇవ్వగల సత్తా ఉన్నప్పటికీ మూకుమ్మడిగా నిర్మాతల మండలి నుంచి నిర్మాతలు 25 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఇక, దర్శకుల సంఘం నుంచి అయితే ఇప్పటివరకూ (14.10 రాత్రి)  à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ ప్రకటన రాలేదు. రచయితల్లో కూడా సౌండ్ పార్టీలు ఉన్నారు. ఇక, సంగీతదర్శకుల సౌండ్ గురించి చెప్పక్కర్లేదు. విరాళం ఇవ్వగల కెపాసిటీ ఉన్నవాళ్లు ఏడెనిమిది మందైనా ఉన్నారు. కేరక్టర్ ఆర్టిస్టుల్లో నరికేవాళ్లు, నవ్వించేవాళ్లు, à°•à°‚à°Ÿ తడపెట్టించి రోజుకింత అంటూ ఇంటికి భారీ పారితోషికం తీసుకెళ్లేవాళ్లు చాలామందే ఉన్నారు. ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఛాయాగ్రాహకులు.. ఓహ్ ఇలా చెప్పుకుంటూ పోతే 24 శాఖల జాబితా చాలానే ఉంది. à°ˆ శాఖల్హీలో బడా బాబుల లిస్ట్ చాలా పెద్దదే. à°ˆ శాఖల్లో కథానాయికల శాఖ కూడా ఉంది. ఇప్పుడు తెలుగు తెరను ఏలుతున్నది పరాయి పాపలే. ఇక్కడ కోట్లు దండుకోవడానికి వస్తున్న à°ˆ పాపలు గప్ చిప్. అయినా.. సొంత గడ్డ మీద ఉన్న మక్కువ మన రాష్ర్టం మీద ఉంటుందా? అందుకే వాళ్లకి కోట్లు కట్టబెట్టే ముందు నిర్మాతలు ఆలోచించాలి. 

ఏదేమైనా.. ఇవ్వగలిగే సత్తా ఉన్నవాళ్లందరూ ముందుకొస్తే... ప్రకృతి మిగిల్చిన వేదనను కొంతవరకు తగ్గించినవారవుతారు. ఏమంటారు? 

Telugu Industry value only 2 crores?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !