View

చిరు 150వ చిత్రంలో నాగ్!

Monday,July27th,2015, 03:02 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాకి స్టంట్ మ్యాన్ గా వ్యవహరించే పాత్రలో రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. కాగా ఈ స్టార్ హీరోల పాత్రలను పెద్ద హీరోలతోనే చేయించాలనుకుంటున్నాడట శ్రీను వైట్ల. ఓ పెద్ద హీరో పాత్రకు చిరంజీవిని నటింపజేద్దామని రామ్ చరణ్ చెప్పాడట. ఇది శ్రీను వైట్ల కూడా బంపర్ ఆఫర్ కావడంతో చిరు దగ్గర మాట్లాడాడట. ఈ ఐడియా చిరుకి కూడా నచ్చడంతో ఈ సినిమాలో గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని సమాచారమ్. ఓ సాంగ్, ఇంట్రస్టింగ్ ఫైట్స్ సీక్వెన్స్ చరణ్, చిరు కాంబినేషన్ లో ఉంటాయని తెలుస్తోంది. సో... చిరు 150వ చిత్రం రామ్ చరణ్ చిత్రమే అవుతుంది. ఇదిలా ఉంటే...


ఈ చిత్రంలో నాగార్జున కూడా గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో పెద్ద హీరో పాత్రలో నాగ్ కనిపించనున్నారట. ఈ సీన్స్ గురించి శ్రీను వైట్ల ఆల్ రెడీ నాగ్ తో మాట్లాడాడట. మెగా కాంపౌండ్ హీరోలతో సన్నిహితంగా ఉంటున్న నాగార్జున ఈ గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వడానికి అంగీకరించారని సమాచారమ్. ఇదే కనుక జరిగితే ఒకే సినిమాలో చిరు, నాగ్ ని చూసినట్టువుతుంది. రామ్ చరణ్ సినిమాలో చిరుతో పాటు నాగ్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చినట్టువుతుంది. చిరు 150వ చిత్రం ఇదే అవుతుంది కాబట్టి, ఆ సినిమాలో నాగ్ కనిపించనట్టువుతుంది. ఇన్ని విశేషాలు ఒకే సినిమాలో ఉంటే ఇంతకంటే భారీ చిత్రం ఏదవుతుంది. ఇక పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా ఓ స్టార్ హీరో పాత్ర కోసం గెస్ట్ అఫియరెన్స్ ఇప్పిస్తే... ఈ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి రామ్ చరణ్, శ్రీను వైట్ల దీని గురించి ఆలోచిస్తారేమో చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !