View

స్టార్ హీరోని టెన్షన్ పెడుతున్న 25కోట్లు?

Wednesday,November09th,2016, 10:22 PM

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో తెగ టెన్షన్ పడిపోయాడట. నోట్లో పచ్చి వెల్లక్కాయ పడ్డట్టు విలవిలలాడిపోయాడట. తన దగ్గర ఉన్న 25కోట్లు... అన్నీ పెద్ద నోట్లు... లెక్కల్లోకిరాని డబ్బు... ఎలా ఈ డబ్బును చెలామణి చేయాలాని తలబద్దలు కొట్టుకున్నాడట. తన ఆడిటర్స్ ని పరుగులు తీయించాడట. ఏం చేస్తే చెల్లని కాసులుగా ఉన్న ఈ 25కోట్లును చెల్లె కాసులుగా మార్చవచ్చు అని సలహాలు సూచనలు తీసుకున్నాడట. కానీ ఇప్పటివరకూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని సమాచారమ్. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా...


సినిమాల పరంగా కోట్లు సంపాదిస్తున్న ఈ హీరోగారు రియల్ ఎస్టేట్ బిజినెప్, ఫ్రెండ్స్ తో కలిసి ఇతర బిజినెస్ లు చేస్తూ భారీగా డబ్బు సంపాదించేసాడు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ హీరోగారు బిజినెస్ లు చేస్తున్నారు. తనకు వచ్చిన అసలు లాభాలను చూపించకుండా ఏవో కాకి లెక్కలు చూపించి ట్యాక్స్ కట్టేసి, డబ్బును దాచేసుకుంటున్నాడు. అలా ఈయనగారి దగ్గర 25కోట్లు లెక్కల్లోకి రాని డబ్బు పేరుకుపోయిందట. ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ 25కోట్లును ఎలా సేవ్ చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నాడట. మరి ఈ హీరోగారికి ఏ రూటు దొరుకుతుందో....!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూస ..

Read More !

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..

Read More !

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయంగా తమ అభిమాన హీరోలు మెగాస్టార్ చిరం ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !