View

వామ్మో... 2 రోజులకు 4 కోట్లు తీసుకుంది!

Friday,April10th,2015, 11:09 AM

ఎంత క్రేజ్ ఉంటే మాత్రం మరీ ఇంత పారితోషికమా? అసలు ఎలా అడగగలిగిందో? ఎలా ఇచ్చారో? అని ఇతర తారలు అసూయపడే స్థాయిలో ఇటీవల నయనతార ఓ పారితోషికం తీసుకుందట. అది సినిమాకి సంబంధించిన పారితోషికం కాదని సమాచారం. ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం ఇటీవల నయనతారకు వచ్చిందట. ఈ ముద్దుగుమ్మ ఎంత అడిగితే.. అంత ఇవ్వడానికి సదరు ఉత్పత్తిదారులు సిద్ధపడ్డారట. దాంతో నయనతార బుర్ర తిరిగిపోయే పారితోషికం అడిగిందట. ఆ ఉత్పత్తి ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం..

Nayanthara acted in commercial ad

అది చెన్నయ్ à°•à°¿ చెందిన à°“ ప్రముఖ నగల దుకాణం à°…à°Ÿ. దాని కోసం నయనతారతో  à°¯à°¾à°¡à±à°¸à± చిత్రీకరంచాలనుకున్నారట. నయనతారను సంప్రతించి, షూటింగ్ à°•à°¿ కేవలం రెండే రెండు రోజులు ఇస్తే చాలన్నారట. అభ్యంతరం లేదు కానీ.. రోజుకి 2 కోట్లు చొప్పున రెండు రోజులకు 4 కోట్లు కావాలని నయనతార డిమాండ్ చేసిందని భోగట్టా. నయనతార అడిగినది సమర్పించుకుని మరీ.. నటింపజేశారని సమాచారం. నయనతార తీసుకున్న à°ˆ భారీ పారితోషికం చెన్నయ్ లో హాట్ టాపిక్ అయ్యిందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !