View

నాగ్ పేషంట్ అయితే, కేర్ టేకర్ ఎవరు?

Monday,January19th,2015, 03:49 PM

నాగార్జున కెరియర్ లో 'గీతాంజలి' చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో నాగార్జున పేషంట్ గా నటించాడు. మళ్లీ ఇలాంటి పాత్రను నాగ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

నాగార్జున, 'ఆవారా' ఫేం కార్తీ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. పివిపి సంస్థపై పొట్లూరి ప్రసాద్ ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కధ ఓ పేషంట్, ఆ పేషంట్ ని జాగ్రత్తగా చూసుకునే కేర్ టేకర్ మధ్య జరుగుతుందట. నాగ్ పేషంట్ గా నటించనున్నాడట. పేషంట్ కేర్ టేకర్ గా కార్తీ నటించనున్నాడని తెలుస్తోంది. ఈ స్టోరీ లైన్ విన్నవారు ఇది ఫ్రెంచ్ చిత్రం 'ది ఇన్ టచబుల్స్' స్టోరీ లైన్ ని గుర్తుకు తెస్తుందని అంటున్నారు.

నిజం చెప్పాలంటే à°ˆ చిత్రాన్నే రీమేక్ చేయబోతున్నారట. à°ˆ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం దుబాయ్ లో జరగనుందని తెలుస్తోంది. దుబాయ్ లో నాగార్జున ఇంటి సీన్స్ ని à°“ పెద్ద బంగ్లా లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం à°ˆ చిత్ర డైరెక్టర్ వంశీ పైడిపల్లి లొకేషన్స్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారమ్. సో... మంచి ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ తో à°ˆ మల్టీస్టారర్ రూపొందనుందని ఫిక్స్ అయిపోవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !