View

లాభంలో వాటా డిమాండ్ చేస్తున్న అనుష్క

Tuesday,June09th,2015, 10:32 AM

లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అనుష్క మాత్రమే కరెక్ట్ అన్న చందంగా ఈ బొమ్మాళీ పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా రాణీవాసం తరహా పాత్రలైతే ఆహార్యం పరంగా అనుష్క తప్ప వేరే తారలెవ్వరూ న్యాయం చేయలేరని చాలామంది ఫిక్సయ్యారు. ప్రస్తుతం 'బాహుబలి'లో కథానాయికగా, 'రుద్రమదేవి'లో టైటిల్ రోల్ చేసింది. 'రుద్రమదేవి' మొత్తం అనుష్క భుజాలపైనే నడుస్తుంది. ఏదేమైనా ఈ రెండు చిత్రాల కోసం అనుష్క కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకుంది. ఈ రెండు చిత్రాలూ భారీ బడ్జెట్ తో రూపొందినవే. అందుకని అనుష్క భారీ పారితోషికం తీసుకుని ఉంటుందని చాలామంది ఊహిస్తున్నారు. 'బాహుబలి' సంగతి పక్కన పెడితే, 'రుద్రమదేవి'కి సంబంధించి, అనుష్క పారితోషికం విషయంలో ఓ వార్త ప్రచారంలో ఉంది. దాని గురించి చెప్పాలంటే..


స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించినందుకుగాను ఇప్పటివరకూ అనుష్క పారితోషికం తీసుకోలేదట. ఇటీవల పారితోషికం గురించి టాపిక్ వస్తే.. 'లాభాల్లో వాటా' డిమాండ్ చేసిందట అనుష్క. ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. ఇక, ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈ చిత్రాన్ని 'రుద్ర' పేరుతో మలయాళంలో విడుదల చేయబోతున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !