View

పండగకి రాబోతున్నమహేష్, ప్రభాస్ ... పోటీ తప్పదా?

Thursday,July16th,2015, 12:26 PM

'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాల విడుదల విషయంలో కొన్నాళ్లు టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. జూలై 10న విడుదలవుతున్న 'బాహుబలి'కీ జూలై 17న విడుదలయ్యే 'శ్రీమంతుడు'కు మధ్య బాక్సాపీస్ పోటీ తప్పదని అందరూ భావించారు. కానీ రెండు పెద్ద సినిమాలు ఓ వారంలో గ్యాప్ లో విడుదలవ్వడం మంచిదికాదని భావించి ఈ రెండు చిత్రాల నిర్మాతలు చర్చలు జరుపుకుని 'శ్రీమంతుడు' విడుదలను వాయిదా వేసారు. ఆగస్ట్ 7న 'శ్రీమంతుడు' విడుదలకానుంది. ఈ విధంగా మహేష్ బాబు, ప్రభాస్ మధ్య పోటీ తప్పింది. తాజాగా 'బాహుబలి' పార్ట్ 2 తో ప్రభాస్, 'బ్రహ్మోత్సవం'తో మహేష్ బాబు బాక్సాపీస్ బరిలో దిగే అవకాశముందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని వచ్చే యేడాది జనవరి 8న సంక్రాంతికి పండుగను పురస్కరించుకుని విడుదల చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కాగా 'బాహుబలి 2' చిత్రాన్ని కూడా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట రాజమౌళి. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం షూటింగ్ ని ఆగస్ట్ చివరి వారంలో ఆరంభించాలని ప్లాన్ చేస్తున్నారట. పూర్తయిన 40శాతం షూటింగ్ చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాలని సమాచారమ్. ఎక్కువ శాతం కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి నవంబర్ కల్లా మిగతా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఆరంభించాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఎలాగైనా జనవరిలోపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.


అదే కనుక జరిగితే మహేష్ బాబు, ప్రభాస్ మధ్య భారీ పోటీ నెలకొంటుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం సైతం జనవరిలోనే విడుదలకానుంది. సో... సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో హోరాహోరీ పోరు తప్పదని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !