View

బన్నీ వియంలో హరీష్ ఫిక్స్.. టార్గెట్ ఛేంజ్!

Saturday,January30th,2016, 12:54 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) కథలు విని కొన్ని సినిమాలను రిజక్ట్ చేసాడు. అదే కథలను ఆ తర్వాత వేరే హీరోలు చేసారు. ఇది ఏ హీరోకైనా జరిగే విషయమే. అలా అల్లు అర్జున్ రిజక్ట్ చేసిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చేసాడు. హరీష్ శంకర్ కథ చెప్పినప్పుడు అల్లు అర్జున్ కి అంతగా కథ కనెక్ట్ అవ్వలేదట. పైగా అప్పటికే హరీష్ శంకర్ 'రామయ్యా వస్తావయ్యా'లాంటి ఫ్లాప్ చిత్రం చేసి ఉన్నాడు. దాంతో అల్లు అర్జున్ కి హరీష్ పై నమ్మకం కుదిరి ఉండదు. అందుకే 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ని తిరస్కరించి ఉంటాడు. అయితే 'సుబ్రమణ్యం ఫర్ సేల్' హిట్ అవ్వడంతో భవిష్యత్తులో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశం ఉందని జనాలు చెప్పుకునేవారు.


హరీష్ శంకర్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఇన్నాళ్లు అనుకుంటూ వచ్చాడట. అయితే అది జరిగే అవకాశంలేదని ఈ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తను చే్స్తున్న 'సరైనోడు' చిత్రం పూర్తయిన వెంటనే 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అల్లు అర్జున్. ఆ తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లు అర్జున్ సమాయత్తమవుతున్నాడని వినికిడి. దీన్నిబట్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచన అల్లు అర్జున్ కి ఇప్పట్లో లేదని జనాలు చెప్పుకుంటున్నారు. హరీష్ కూడా ఇక అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయకుండా, వేరే హీరోతో సినిమాని సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. తన దగ్గర ఉన్న ఓ పవర్ ఫుల్ స్టోరీని ఎన్టీఆర్ కి చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట హరీష్ శంకర్. మరి ఫైనల్ గా ఈ డైరెక్టర్ కి ఏ హీరో చిక్కుతాడో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !