View

బన్నీ సినిమాలో అల్లు అయాన్ స్పెషల్ అట్రాక్షన్?

Friday,September11th,2015, 10:46 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చే్స్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. భారీ తారాగణంతో, భారీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి మరో ఓ స్పెషల్ అట్రాక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. అదేంటంటే...


అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ని ఈ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నాడట. ఈ చిత్రంలో రెండేళ్ల బాబు పాత్ర ఉందట. ఈ పాత్రలో బయటివారిని నటింపజేయడంకంటే, అల్లు అయాన్ ని నటింపజేస్తే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి కూడా చెప్పాడట బోయపాటి. ఇందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదటగానీ, నటింపజేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఇది నిజంగా అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెట్టే వార్తే. ఈ బుడతడు ఫోటోలు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తుంటాయి. చాలా క్యూట్ గా ముద్దుముద్దుగా ఉంటాడు. ఇప్పుడు ఏకంగా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా అందరూ కళ్లార్పకుండా చూడటం ఖాయం. ఈ సినిమాకి ఇదో హైలెట్ అవుతుందని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !