View

బాలయ్య, చిరు ఒకే హీరోయిన్ తో...!

Tuesday,May26th,2015, 06:14 AM

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినబడుతోంది. అదేంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నారు. ఆ హీరోయిన్ బాలీవుడ్ నుంచి దిగొచ్చిన ముద్దుగుమ్మో లేక కోలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ నుంచి దిగొచ్చిన హీరోయినో కాదు. అచ్చు తెలుగమ్మాయికి ఈ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది.

బాలయ్య 99వ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా అంజలి కన్ ఫార్మ్ అయ్యింది. తొలిసారి బాలయ్య సరసన నటించబోతోంది అంజలి. దాంతో ఈ ఆఫర్ పట్ల అమ్మడు ఫుల్ ఖుషీగా ఉందట.

ఇక మెగా కాంపౌండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసారనే వార్తలు అందుతున్నాయి.

సో... ఇదే కనుక నిజమైతే ఒకేసారి టాలీవుడ్ కి చెందిన ఇద్దరు సీనియర్ హీరోలతో జత కట్టే అవకాశం అంజలికి దక్కినట్టు అవుతుంది. రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో ఈ యేడాది అంజలి నటించినట్టు అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !