View

ఐటమ్ కాని ఐటమ్ లో చార్మి!

Thursday,October09th,2014, 05:25 AM

ప్రస్తుతం 'మంత్ర 2' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది చార్మి. అలాగే, 'జ్యోతిలక్ష్మి' చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కాకుండా తమిళంలో '10 ఎన్నరదుకుళ్' అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించిందని సమాచరం. విక్రమ్ హీరోగా à°ˆ చిత్రం రూపొందుతోంది. ఇందులో అతని సరసన సమంత కథానాయికగా నటిస్తోంది.  à°µà°¿à°œà°¯à± మిల్టన్ దర్శత్వం వహిస్తున్న à°ˆ చిత్రంలో à°“ స్పెషల్ సాంగ్ ఉందట. అది ఐటమ్ పాట కాని ఐటమ్ అని సమాచారం. 9 నిమిషాల పాటు సాగే à°ˆ పాటలో చార్మి నటిస్తే బాగుంటుందని భావించారట. à°ˆ పాట కాన్సెప్ట్ నచ్చడంతో చార్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భోగట్టా. à°ˆ పాట కోసం పుణెలో à°“ భారీ సెట్ వేయించారని వినికిడి. à°ˆ సెట్ à°•à°¿ అయిన ఖర్చు రెండున్నర కోట్లు అని తెలిసింది. వచ్చే వారం à°ˆ సెట్లో విక్రమ్, చార్మి పాల్గొనగా à°ˆ పాటను చిత్రీకరించాలనుకుంటున్నారట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. à°ˆ పాటకు చార్మి డాన్స్ చేయదట. అందుకే ఇది ఐటమ్ సాంగ్ కాదని అంటున్నారు. à°ˆ పాటలో సన్నివేశాలుంటాయట. వాటిలో చార్మి నటిస్తుందని చెన్నయ్ టాక్. à°ˆ సాంగ్ ఎపిసోడ్ మొత్తం à°“ నాటికలా ఉంటుందని అంటున్నారు.

Charmi in '10 Enradhukulla'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !