View

బ్రహ్మానందంకి చెక్ పెట్టిన చిరంజీవి?

Thursday,January29th,2015, 09:08 AM

డీ, రెడీ, దూకుడు, బాద్ షా, ఆగడు.. ఇలా శ్రీను వైట్ల ఏ సినిమా చేసినా అందులో బ్రహ్మానందం ఉండాల్సిందే. పైగా శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం క్యారెక్టర్ హైలెట్ అవ్వడం, ఆ సినిమాల విజయంలో బ్రహ్మానందం పేరు ప్రముఖంగా వినబడటం జరుగుతోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేసిన 'దూకుడు' సినిమా విజయంలో కూడా బ్రహ్మానందం పేరే ఎక్కువగా వినబడింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బాగానే పసిగట్టేసినట్టున్నారు. దాంతో రామ్ చరణ్ చిత్రంలో బ్రహ్మానందంని తీసుకోవడానికి వీల్లేదని చిరంజీవి అడ్డం పడ్డారని తెలుస్తోంది.

Brahmanandam Replaced by Santhanam

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ à°“  à°šà°¿à°¤à±à°°à°‚ చేయబోతున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో కూడా బ్రహ్మానందంని తీసుకుందామనుకున్నాడట శ్రీను వైట్ల. మాములూగా బ్రహ్మానందం కోసం తను క్రియేట్ చేసే విధంగానే à°ˆ సినిమాలో కూడా బ్రహ్మానందం పాత్రను అద్భుతంగా క్రియేట్ చేసాడట శ్రీను వైట్ల. అయితే ఇది హీరో పాత్రను డామినేట్ చేసే విధంగా ఉంటుందని భావించిన చిరంజీవి à°ˆ సినిమాలో బ్రహ్మిని తీసుకోవద్దని డైరెక్టర్ à°•à°¿ చెప్పినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. అందుకే à°ˆ సినిమాలో బ్రహ్మి స్థానంలో కోలీవుడ్ కమెడీయన్ సంతానంని తీసుకోవాలని శ్రీను వైట్ల భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో... ఇదే కనుక నిజమైతే బ్రహ్మికి చిరు చెక్ పెట్టినట్టే కదా...



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !