View

మెగాఫోన్ పట్టబోతున్న చిరంజీవి?

Friday,October24th,2014, 06:13 AM

తమ అభిమాన హీరో 150వ చిత్రం ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందాని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమవుతోంది. కానీ ఆ వార్తలన్నీ వదంతులుగానే మిగిలిపోతుండటం మాత్రం మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...

అన్నయ్య చిరంజీవి తన 150à°µ చిత్రానికి తనే దర్శకత్వం వహించేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటివరకూ చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ వీరెవ్వరూ కన్ ఫార్మ్ అవ్వలేదు. అయితే తనకున్న అనుభవంతో తనే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తే à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ భారీ క్రేజ్ నెలకొంటుందని కూడా చిరు భావిస్తున్నారట. చిరుకి అపారమైన జడ్జిమెంట్ ఉందని పరిశీలకులు అంటుంటారు. తన ఒకసారి సినిమా చూసి, ఏదైనా మార్పులు చెప్పి... à°† మార్పులు చేస్తే సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయమని కొన్ని సినిమాలు నిరూపించాయి. తన తండ్రి జడ్జిమెంట్ మీద రామ్ చరణ్ à°•à°¿ కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే చిరంజీవి దర్శకత్వం వహించాలనే ఆలోచనకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి మంచి ప్రోత్సహం లభిస్తోందట. అందరూ చిరుని మెగాఫోన్ పట్టుకోమని గట్టిగా చెబుతున్నారట. సో.... అదే కనుక జరిగితే చిరుకి 150à°µ చిత్రం చాలా ప్రత్యేకం అవుతుంది. మరి చిరు మెగాఫోన్ పట్టుకునే వైపుగా అడుగులు వేస్తారేమో వేచి చూడాల్సిందే. 

Chiranjeevi 15oth Movie Director Confirmed



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !