View

ఆ భయంతోనే చిరు వెనకడుగు... నిరాశలో చరణ్!

Tuesday,September22nd,2015, 04:22 AM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా రూపొందుతోన్న 'బ్రూస్ లీ' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అఫియరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు నటిస్తున్నారనే వార్త రాగానే అభిమానులు ఎక్కువ ఎక్స్ ఫెక్ట్ చేయడం మొదలుపెట్టేసారు. ముందు చిరుతో ఓ పాట, ఓ ఫైట్, రెండు సీన్స్ చేయించాలని ప్లాన్ చేసాడట డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇందుకు చిరు కూడా అంగీకరించారట. చిరు పాత్రకు సంబంధించి నిడివి పెరుగుతుంది కాబట్టి 'బ్రూస్ లీ' యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీ. అయితే ఆ తర్వాత మెగాభిమానులు ఎక్కువ అంచనాలు పెంచేసుకోవడం, ఆ ప్రభావం ఈ సినిమాపైనే కాకుండా, చిరంజీవి 150వ సినిమాపైన కూడా పడుతుందని చిరు గ్రహించేసారట. దాంతో 'బ్రూస్ లీ' చిత్రంలోని పాత్ర గురించి ఆలోచనలో పడిపోయారట చిరంజీవి.


ఈ సినిమాలోనే ఫైట్స్, డ్యాన్స్ చేసేస్తే... తదుపరి తన చిత్రంపై మరింతగా ఎక్స్ ఫెక్టేషన్స్ పెరిగిపోతాయని, అది ఏ మాత్రం మంచిదికాదని ఫిక్స్ అయ్యారట. అందుకే జస్ట్ అలా కనిపించడంతోనే సరిపెట్టేయాలని డిసైడ్ అయ్యారట చిరు. ఈ విషయాన్ని రాంచరణ్, శ్రీను వైట్లకు చెప్పారట చిరు. దాంతో పాత్ర నిడివి తగ్గించేసాడట శ్రీను వైట్ల. అయితే ఈ సినిమాలో తండ్రి ఓ ఫైట్, డ్యాన్స్ చేస్తే బాగుంటుందనుకున్న రాంచరణ్ ముందు నిరాశపడ్డాడట. తర్వాత చిరు చెప్పింది కరక్ట్ అని భావించి అంగీకరించేసాడట. సో... తదుపరి సినిమా గురించి ఆలోచించే చిరు 'బ్రూస్ లీ' విషయంలో వెనకడుగు వేసారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !