View

తాప్సీ కావాలన్న హీరోపై కోపంగా ఉన్న దీక్షా!

Monday,March23rd,2015, 02:23 PM

'వర్ణ' చిత్రం ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ సెల్వరాఘవన్ తదుపరి సినిమా ఇప్పటివరకూ ఆరంభమవ్వలేదు. త్వరలో à°“ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు సెల్వరాఘవన్. à°ˆ చిత్రాన్ని సెల్వరాఘవన్ సోదరుడు ధనుష్ నిర్మించనున్నాడు. కాగా à°ˆ సినిమాలో శింబు హీరోగా నటించబోతున్నాడు. శింబు సరసన దీక్షాసేధ్ ని హీరోయిన్ à°—à°¾ ఎంపికచేసారు. సినిమాలు లేక నిరాశగా ఉన్న దీక్షాకు à°ˆ సినిమా ఆఫర్ చాలా సంతోషాన్ని కలిగించిందట. కానీ à°ˆ సినిమా చేజారిపోవడంతో దీక్షా చాలా ఆగ్రహంగా ఉందని సమాచారమ్. 

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్ గా త్రిషని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. రెండో హీరోయిన్ గా దీక్షాసేధ్ ని తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో తాప్సీని కథానాయికగా తీసుకున్నారని చెన్నయ్ సమాచారమ్. ఈ మార్పు జరగడానికి కారణం శింబు అని తెలుస్తోంది. దీక్షాసేధ్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడం పట్ల శింబు సంతృప్తిగాలేడట. ఆమెకు బదులు తాప్సీ పేరును సూచించాడట శింబు. దాంతో దీక్షాని ఈ సినిమా నుంచి తప్పించాల్సి వచ్చిందని వినికిడి. శింబు వల్లే తనకు ఈ అవకాశం చేజారిందని తెలుసుకున్న దీక్షా చాలా కోపంగా ఉందట. చెన్నయ్ సమాచారమ్ ప్రకారం ఈ హీరోగారిపై అమ్మడు కారాలు మిరియాలు నూరుతోందట



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !