View

మామ కోసం వెనక్కి తగ్గిన హీరో!

Monday,December08th,2014, 05:17 AM

ఈ నెల 12న రజనీకాంత్ అభిమానులకు పండగ. ఎందుకంటే, ఆయన నటించిన తాజా చిత్రం 'లింగా' విడుదల కాబోతున్న రోజది. ఈ రోజు కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. ట్రేడ్ వర్గాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకే, ఈ చిత్రం విడుదల రోజున పోటీకి మరో చిత్రం విడుదల చేయడం రిస్క్ అవుతుందన్నది పలువురి అభిప్రాయం. కానీ, అదే రోజు రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన 'అనేగన్' విడుదలకు సిద్ధమవుతోంది. 'లింగా' విడుదల తేదీ ఖరారు కాకముందే.. 'అనేగన్' విడుదల తేదీ ఖరారయ్యింది. కానీ, ఇప్పుడు 'లింగా' విడుదల తేదీ ఖరారు కావడంతో ధనుష్ వెనక్కి తగ్గాలనుకుంటున్నాడట.

వరుస విజయాలతో తిరుగు లేని మాస్ హీరోగా దూసుకెళుతున్నాడు ధనుష్. ఇమేజ్ పరంగా మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. మరి.. మామ సినిమా విడుదలైన రోజున తన సినిమా విడుదల కాకూడదని ధనుష్ ఎందుకు కోరుకుంటున్నాడు? భయపడుతున్నాడా? అంటే.. అదేం కాదు. ఒకేసారి ఇద్దరు మాస్ హీరోల చిత్రాలు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. అది రెండు చిత్రాలకూ శ్రేయస్కరం కాదని ధనుష్ భావించాడట. అందుకని, తన చిత్రం విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి డిసెంబర్ నెల మిస్సయితే ధనుష్ కి జనవరిలో మంచి తేదీ, థియేటర్లు దొరకవు. ఎందుకంటే, ఈపాటికే జనవరిలో విడుదలయ్యే ఇతర స్టార్ హీరోల చిత్రాలకు థియేటర్లు కేటాయించబడ్డాయట.

సో... జనవరిలో కూడా 'అనేగన్' విడుదలయ్యే అవకాశం లేదు. ఫిబ్రవరిలోనే తెరకొచ్చే అవకాశం ఉందట. అయినా ధనుష్ ఏమాత్రం బాధపడటంలేదట. మామ కోసం ఆనందంగానే త్యాగం చేశాడని చెన్నయ్ టాక్.

Dhanush 'Anegan' not in December



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !