View

అలీకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడా!

Friday,March06th,2015, 06:20 AM

సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ కి క్లోజ్ అనదగ్గవాళ్లల్లో అలీ ఒకడు. ఈ ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం తాలూకు కెమిస్ర్టీ సినిమాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇద్దరిదీ కేవలం వృత్తిపరమైన అనుబంధం మాత్రమే కాదు.. వ్యక్తిగత అనుబంధం కూడా. అందుకే పవన్ కళ్యాణ్ కి ఆ ప్రామిస్ చేసి ఉంటాడని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ అలీకి పవన్ కళ్యాణ్ ఏం ప్రామిస్ చేశాడు? అనే విషయంలోకి వద్దాం...

Will Pawan Kalyan keeps his promise

బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన అలీ పెద్దయిన తర్వాత హాస్యనటుడిగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అడపా దడపా కామెడీ హీరోగా కూడా అలీ చేస్తుంటాడు. నటుడిగా తప్ప ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన ఏ శాఖలోనూ అలీ అడుగుపెట్టలేదు. అయితే, అతనికి నిర్మాతగా కూడా చేయాలనుందని సమాచారం. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తో అలీ చెప్పాడట. ఒకవేళ మంచి కథ, దర్శకుడు కుదిరితే తప్పకుండా డేట్స్ ఇస్తాననీ, నాతో సినిమా ప్లాన్ చేసుకోమనీ అలీతో పవన్ అన్నాడని భోగట్టా. పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా నిర్మించే అవకాశం దక్కితే ఏ నిర్మాతకైనా బంపర్ ఆఫరే. మరి.. ఈ బంపర్ ఆఫర్ ను నిజంగానే అలీకి పవన్ ఆఫర్ చేసి ఉంటాడా? ఒకవేళ చేసి ఉంటే ఆ మాటను పవన్ నిలబెట్టుకుంటాడా? అలీ ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటాడా? తదితర ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !