View

జూనియర్ ఖుష్భూతో రొమాన్స్ చేయనున్న బాలయ్య!

Wednesday,February04th,2015, 07:43 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ 98వ చిత్రంగా చేస్తున్న 'లయన్' ఈ మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత బాలయ్య చేయబోతున్న 99వ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.

Balaiah 99th Movie Heroine Confirmed

ఓ హీరోయిన్ పాత్ర కోసం జూనియర్ ఖుష్భూగా తమిళ తంబిలను ఆకట్టుకున్న బబ్లీ గర్ల్ హన్సికను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. హన్సికతో శ్రీవాస్ మాట్లాడారని సమాచారమ్. తన కమిట్ మెంట్స్ చూసుకుని ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పిందట. ఇప్పటివరకూ టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో హన్సిక రొమాన్స్ చేయలేదు. కాబట్టి బాలకృష్ణతో నటించే అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోందట హన్సిక. త్వరలోనే తన కమిట్ మెంట్స్ విషయంలో క్లారటీ తెచ్చుకుని, ఈ సినిమాకి హన్సిక సైన్ చేసే ప్రయత్నంలో ఉందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !