View

చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్... అడగకూడనిది అడిగాడా!

Saturday,September26th,2015, 04:22 AM

ముంబయ్ వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ ని ప్రియమణి పెళ్లి చేసుకోనుంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. ఇది ప్రేమ వివాహం. కానీ, పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ప్రియమణి పెద్దగా సినిమాలు చేయడంలేదు. మలయాళంలో టీవీ షో చేస్తోంది. ఓ కన్నడ సినిమా కమిట్ అయినట్లు సమాచారం. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. ఈ విషయం గురించి ఓ విలేకరి ప్రియమణిని అడిగితే.. సీరియస్ అయ్యిందని సమాచారం. ఆ విషయంలోకి వస్తే...


ఆ మధ్య హిందీ చిత్రం 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్'లో షారుక్ ఖాన్ సరసన ఓ ఐటమ్ సాంగ్ కి డ్యాన్స్ చేసింది ప్రియమణి. ఆ తర్వాత కథానాయికగా సినిమాలు ఒప్పుకోకుండా మళ్లీ ఐటమ్ సాంగ్ ఒప్పుకోవడంతో ఇక కథానాయికగా అవకాశాలు రావడంలేదని ఎవరికి వాళ్లు చెప్పకుంటున్నారు. ఈ అభిప్రాయాన్ని మనసులో ఉంచుకునే సదరు విలేకరి 'మళ్లీ ఐటమ్ సాంగ్ ఒప్పుకున్నారేంటి?' అని అడిగా ఉంటాడేమో. అతను ఏ ఉద్దేశంతో అడిగాడో గ్రహించిన ప్రియమణికి వళ్లు మండి, అతని చెంప చెళ్లుమనిపించిందనే వార్త ప్రచారంలో ఉంది. కానీ, విలేకరిని కొడితే ఊరుకుంటారా? రచ్చ రచ్చ అయిపోదూ.. సో.. ఈ వార్తలో నిజం ఉండి ఉండదేమో. లేకపోతే కొట్టిన తర్వాత, జరిగిన పొరపాటుకి ప్రియమణి క్షమాపణలు అడిగి ఉంటుందేమో.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !