View

అతన్ని రాంచరణ్ ఇబ్బందిపెట్టాడా.. శ్రీను వైట్లా?

Thursday,March19th,2015, 02:17 AM

రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని నెలలుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. ఈ చిత్రానికి 'కొలవెరి..' ఫేం అనిరుధ్ ని సంగీత దర్శకునిగా తీసుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడా స్థానంలో వేరే సంగీతదర్శకుడు వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. ఆ విషయంలోకి వస్తే...

Anirudh stepped out from Ramcharan movie

అనిరుధ్ రవిచంద్రన్ అంగీకరించిన తొలి తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు తెలుగు చిత్రం చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని అనిరుధ్ పేర్కొన్నాడు. అంత ఆనందం వ్యక్తం చేసిన అనిరుధ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడనే వార్త వినిపిస్తోంది. మనస్పర్థల కారణంగానే అనిరుధ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. మరి.. ఇతగాణ్ణి రాంచరణ్ ఇబ్బందిపెట్టాడా? లేక శ్రీను వైట్లా? లేకపోతే అనిరుధ్ధే వీళ్లని ఇబ్బందిపెట్టాడా అనే చర్చ సాగుతోంది. ఇప్పుడీ చిత్రానికి తమన్ లేక అనూప్ రూబెన్స్ లో ఎవరో ఒకర్ని ఎంపిక చేయాలనుకుంటున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !