View

నిజమా..మహేశ్ బాబుని అతను ఇంప్రెస్ చేశాడా?

Sunday,October04th,2015, 06:41 AM

కమర్షియల్ స్టోరీస్ కి మెసేజ్ మిక్స్ చేసి, సినిమాలు తీయడం తమిళ దర్శకుడు మురుగదాస్ స్టయిల్. తమిళంలో అతను దర్శకత్వం వహించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ 'రమణ' చిత్రం చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్'గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. అలాగే, చిరంజీవి హీరోగా 'స్టాలిన్' వంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీకి మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఆ విధంగా సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి, మంచి కమర్షియల్ మూవీస్ తీయగలడని మరోసారి నిరూపించుకున్నాడు మురుగదాస్. ఇప్పుడు మురుగదాస్ ఓ మంచి కథ రెడీ చేశాడట.


ఎన్టీఆర్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి మురుగదాస్ కథ అందించనున్న విషయం తెలిసిందే. ఈ కథ రెడీ చేయడంతో పాటు మరోవైపు ఇంకో కథ కూడా మురుగదాస్ రెడీ చేశాడట. 'శ్రీమంతుడు' తరహాలో మంచి సందేశం ఉన్న కథ అదని సమాచారం. ఆ కథను మహేశ్ బాబుకి వినిపించాడట. 'శ్రీమంతుడు'లో ఇచ్చిన సందేశం నటుడిగా తన విలువను పెంచడంతో తదుపరి చిత్రాల్లో కూడా చిన్నపాటి సందేశం ఉండాలని మహేశ్ అనుకుంటున్నాడట. అందుకని, మురుగదాస్ చెప్పిన ఈ కథకు మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందనుందట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !