View

బ్లాంక్ చెక్ తో మహేష్ ని కలిసిన డైరెక్టర్... ఎందుకు?

Tuesday,September29th,2015, 01:00 PM

ప్రిన్స్ మహేష్ బాబుతో 'టక్కరి దొంగ' చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ జయంత్.సి.పర్హాన్జీ ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయలేదు. కానీ అప్పటి నుంచి మహేష్ బాబుతో ఈ డైరెక్టర్ సత్సబంధాలు కొనసాగిస్తున్నాడట. ఆ అనుబంధంతో మహేష్ బాబుతో ఓ చిత్రం నిర్మించడానికి ఈ డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. అయితే జయంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకోవడంలేదట. ఆల్ రెడీ మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఓ ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరించాలనుకుంటున్నాడట జయంత్.సి.పర్హాన్జీ. ఆ వివరాల్లోకి వెళితే...


ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల ద్వారా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇతగాడి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్త వచ్చింది. అది జరగలేదు. ఇటీవల మహేష్, శేఖర్ కలిశారట. తమ కాంబినేషన్లో సినిమా గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఓ స్టోరీ లైన్ కూడా అనుకున్నాడట. మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ లైన్ ని డెవలప్ చేసే పని మీదున్నాడట శేఖర్ కమ్ముల. పూర్తి స్ర్కిఫ్ట్ తయారు చేసి మహేష్ బాబుకి వినిపించాలనుకుంటున్నాడట శేఖర్ కమ్ముల. స్ర్కిఫ్ట్ విని మహేష్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరిస్తే, జయంత్.సి.పర్హాన్జీ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే బ్లాంక్ చెక్ తీసుకుని మరీ మహేష్ ని కలిసాడట జయంత్. మహేష్ కూడా ఈ డైరెక్టర్ కి డేట్స్ ఇస్తానని మాటిచ్చాడని సమాచారమ్. సో... 'బ్రహ్మోత్సవం' తర్వాత మహేష్ బాబు ఈ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఎంతవరకూ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !