View

కన్నడ భామతో తెలుగు దర్శకుడు ప్రేమ?

Monday,October13th,2014, 05:50 AM

తెలుగు పరిశ్రమలో కన్నడ భామలు, మలయాళ ముద్దుగుమ్మలు, చెన్నయ్ చందమామలు, హిందీ లలనామణులు రాణిస్తున్న విషయం తెలిసిందే. అనుకోకుండా ఇక్కడివారితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని తెలుగింటి కోడళ్లు అవుతుంటారు. మరి.. ఇప్పుడు ఇక్కడి దర్శకుడితో ప్రేమలో పడ్డ ఓ కన్నడ భామ అతన్నే పెళ్లాడి, తెలుగింటి కోడలవుతుందా? లేదా అనేది కాలమే చెబుతుంది. ఈ కన్నడ భామ ఆల్చిప్పలాంటి కళ్లతో, కత్తిలాంటి షేప్ తో ఉంటుంది. ఆ దర్శకుడు ఫుల్ టాలెంటెడ్. మెగాఫోన్ పట్టినా, కలం పట్టినా అతనికి తిరుగు లేదు. పంచ్ డైలాగులు ఓ రేంజ్ లో రాస్తాడు. ఈ కన్నడ భామ చిన్న సినిమాలతో మొదలై, పెద్ద సినిమాల వరకూ చేరుకుంది. ప్రస్తుతం లవ్వాడుతున్న దర్శకుడి చిత్రంలో ఆల్రెడీ యాక్ట్ చేసింది. ఇప్పుడదే దర్శకుడి సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది. రెండో సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఈ ముద్దుగుమ్మ అంటే ఆ దర్శకుడికి లవ్వే అంటే ఎలా? స్నేహంతో కూడా ఇచ్చి ఉండొచ్చు కదా అని కొంతమంది సందేహించవచ్చు. కానీ, ఈ ఇద్దరి వాటం చూస్తుంటే స్నేహితుల్లా అనిపించడంలేదని, ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. అందగత్తలెందర్నీ బాపు బొమ్మలతో పోల్చుతారు. అలాంటి ఓ బాపు బొమ్మతో మాటలు తూటాలు పేల్చే డైలాగులు రాస్తూ, దర్శకుడిగా కూడా సక్సెస్ దారిలో వెళుతున్న ఆ దర్శకుడి ప్రేమ కహానీ ఎందాకా వెళుతుందో చూడాలి.

Star Director affair with Kannada Heroine



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !