View

నిరాహార దీక్షకు అగ్రహీరో సినిమా పంపిణీదారులు

Saturday,January03rd,2015, 07:43 AM

రజనీకాంత్ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించిన 'లింగ' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే. 'కోచడయాన్'లో యానిమేషన్ రజనీని చూసిన అసంతృప్తిలో ఉన్న అభిమానులు 'లింగ'పై భారీ అంచనాలు పెంచుకున్నారు. కానీ, ఈ చిత్రం వాళ్లని, ఇతర ప్రేక్షకులను నిరాశపరిచింది. దానికి కారణం ఫైట్స్ గ్రాఫిక్స్ ని తలపించడం, రజనీ నుంచి ఎదురు చూసే కొన్ని స్టయిల్స్ మిస్ కావడం. ఈ చిత్రం పంపిణీదారులను కూడా తీవ్రంగా నిరాశపరిచిందని సమాచారం. ఆ విషయానికొస్తే..

'Lingaa' distributors to protest on 10th

'లింగ' చిత్రం లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఫర్వాలేదు.. నష్టం మిగిల్చిందని తమిళనాడులోని పలువురు పంపిణీదారులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడిలో 30 శాతమే వచ్చిందట. ఏదో పదో, ఇరవయ్యో అయితే సరిపెట్టుకోవచ్చని, మరీ 70 శాతం నష్టం అంటే రోడ్డున పడ్డట్లే అని అంటున్నారు. తీవ్ర ఆవేదనలో ఉన్న పంపిణీదారులు ఈ నెల 10న నిరాహార దీక్ష మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. గతంలో 'బాబా' ఇలానే నష్టపరిస్తే.. రజనీ కొంతమందికి డబ్బు తిరిగి ఇచ్చారనే వార్త వచ్చింది. ఇప్పుడు కూడా 'లింగ' పంపిణీదారులు తమకేర్పడిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆశిస్తున్నారు. మరి.. అది రజనీ నుంచి కోరుకుంటున్నారా? లేక నిర్మాత నుంచి ఆశిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !