View

మళ్లీ లవ్ లో నయనతార.. ఈసారి దర్శకుడితో!

Wednesday,February18th,2015, 08:13 AM

మలబార్ తీరం నుంచి వచ్చిన తారల్లో బాగా సక్సెస్ అయినవాళ్లలో నయనతారదే మొదటి స్థానం అని చెప్పొచ్చు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారగా నయనతారకు పేరుంది. ప్రస్తుతం తమిళంలో మూడు, నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది నయనతార. క్రేజీ తారగా వృత్తిపరంగా వార్తల్లో నిలిచినట్లుగా వ్యక్తిగత వ్యవహారాల ద్వారా కూడా నయనతార ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల ద్వారా. ఇప్పటికి రెండు ప్రేమ వ్యవహారాల్లో భంగపడిన నయనతార ఇప్పుడు మరోసారి లవ్ లో పడిందని సమాచారం. ఆ ప్రేమ గురించి చెప్పాలంటే...

Nayanthara again in love

ముందుగా తమిళ హీరో శింబూతో ప్రేమలో పడిన నయనతార, అతన్నుంచి విడిపోయన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడి, పెళ్లి వరకూ వెళ్లి ఆ తతంగం నెరవేరకుండానే విడిపోయింది. ఆ విధంగా రెండుసార్లు ప్రేమ పరంగా చేదు అనుభవం ఎదుర్కొన్న నయనతార దాదాపు రెండు, మూడేళ్లుగా సోలో లైఫ్ గడుపుతోంది. మధ్యలో ఓ అప్ కమింగ్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడిందనే వార్త వచ్చింది కానీ, అతనికి ఇటీవల వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరగడంతో, ఆ వార్త నిజం కాదని తేలిపోయింది. ఇక.. నయనతార గురించి ప్రచారం అవుతున్న తాజా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే.. ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో పడిందనే వార్త కోలివుడ్ లో ప్రచారంలో ఉంది. ఇటీవల ఆ దర్శకుణ్ణి కేరళ తీసుకెళ్లి, తన తల్లిదండ్రులకు పరిచయం చేసిందట. వాళ్లు కూడా ఆ దర్శకుణ్ణి ఇష్టపడ్డారని, తమ కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. మరి.. ఈ వార్త ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !