View

అఖిల్ సినిమాకి నితిన్ నిర్మాత!

Thursday,September18th,2014, 04:08 AM

అక్కినేని కుటుంబం వారసుడు అఖిల్ రంగప్రవేశానికి సంబంధించిన వార్తలు à°—à°¤ కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'మనం' చిత్రంలో ఇలా కనిపించి, అలా మాయమైనప్పటి్కీ, అఖిల్ ఆన్ స్ర్కీన్ అపియరెన్స్ బాగుందని చాలామంది కితాబులిచ్చేశారు.  à°‡à°•.. అఖిల్ ని హీరోగా చూడటానికి అక్కినేని కుటుంబం అభిమానులు మాత్రమే కాదు.. ఇతర ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అఖిల్ కథలు వింటున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖిల్ తొలి చిత్రానికి దర్శకుడు ఖరారయ్యాడట. పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు అందించే వి.వి. వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయన్ను దర్శకునిగా ఖరారు చేశారని భోగట్టా. ఇక.. మరో ఆస్తకికరమైన వార్త ఏంటంటే...

అఖిల్ తొలి చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రమే నిర్మించడంలేదట. à°ˆ సంస్థతో కలిసి మరో నిర్మాత టైఅప్ అయ్యి à°ˆ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారం. à°† నిర్మాత ఎవరో కాదు.. నితిన్ అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. నితిన్ à°•à°¿ హోమ్ బేనర్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు à°ˆ సంస్థ నిర్మించిన చిత్రాల్లో నితిన్ మాత్రమే నటించాడు. ఒకవేళ అఖిల్ కన్ ఫార్మ్ అయితే.. అప్పుడు తొలిసారి బయటి హీరోతో చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇంతకీ.. à°ˆ చిత్రాన్ని నితిన్ నిర్మించడం ఏంటి? అనే విషయంలోకి వస్తే.. సీసీఎల్ మ్యాచ్ à°² సమయంలో నితిన్, అఖిల్ à°•à°¿ మంచి స్నేహం కుదిరిందట. à°ˆ ఇద్దరూ క్రికెట్ బాగా ఆడతారని తెలిసిందే. అఖిల్ తో ఉన్న స్నేహం కారణంగా అతని తొలి చిత్రానికి తాను నిర్మాత అయితే బాగుంటుందని నితిన్ అనుకుంటున్నాడని తెలిసింది. మరోవైపు.. నాగార్జునకు  à°•à±‚à°¡à°¾ à°ˆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని వినికిడి. à°ˆ నెల 20à°¨ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. à°† రోజున అఖిల్ తొలి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Akhil film announcement on Sep. 20.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !