View

తమన్నాకావాలన్న ఎన్టీఆర్!

Saturday,December20th,2014, 12:41 PM

'ఊసరవెల్లి' చిత్రంలో ఎన్టీఆర్ సరసన తమన్నా నటించింది. ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ తెరకు రానుందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. జనవరి 7నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది.

కాగా à°ˆ సినిమా కోసం పూజా హెగ్డే, రాశిఖన్నాలను హీరోయిన్లుగా తీసుకోవాలని ప్రయత్నాలు చేసారట. కానీ తమన్నాని హీరోయిన్ à°—à°¾ తీసుకుందామని ఎన్టీఆర్ రికమండ్ చేసినట్టు సమాచారమ్. సుకుమార్ వేరే హీరోయిన్ ని చెప్పినప్పటికీ, తమన్నానే కావాలని ఎన్టీఆర్ ఖరాఖండిగా చెప్పేసాడట. 'బాహుబలి' తర్వాత తమన్నా తెలుగు సినిమాలు కమిట్ అవ్వలేదు. కాబట్టి ఇది తమన్నాకి చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా à°ˆ ఆఫర్ తమన్నాని ఫుల్ ఖుషీ చేస్తుందని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !