View

ఎన్టీఆర్ ఐటమ్ భామ ఎవరో తెలుసా?

Wednesday,August26th,2015, 02:04 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లండన్ లో జరుగుతోంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తోంటే, రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ కి తండ్రిగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ ఐటమ్ పాట ఉందట. పక్కా మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కావడంతో ఈ ఐటమ్ పాటను ఎవరితో చేయించాలాని ఆలోచిస్తున్నారట.


ఆదాశర్మ, రాశిఖన్నా పేర్లును పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఈ ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఎన్టీఆర్ తో ఐటమ్ పాట చేయడమంటే మామూలు విషయం కాదు. ఎన్ఠీఆర్ తో మ్యాచ్ అయ్యేట్టుగా స్టెప్పులు వేయాలంటే హీరోయిన్లకు చుక్కలు కనబడుతుంటాయి. ఈ విషయాన్ని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. మరి ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేసే అవకాశం రాశిఖన్నాకి దక్కుతుందో లేక ఆదాశర్మకు దక్కుతుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !