View

మహేష్ నో అంటే ఎన్టీఆర్ ఎస్ అన్నాడా?

Thursday,September25th,2014, 05:42 AM

à°’à°• హీరో తిరస్కరించిన కథను మరో హీరో అంగీకరించడం చాలా సహజం. à°† విధంగా à°† మధ్య మహేష్ బాబు తిరస్కరించిన à°“ కథను à°ˆ మధ్య ఎన్టీఆర్ అంగీకరించాడని సమాచారం. విషయంలోకి వస్తే.. 'శివం' అనే టైటిల్ తో దర్శకుడు క్రిష్ à°“ à°•à°¥ తయారు చేసుకున్నాడనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. à°† à°•à°¥ అశ్వనీదత్ à°•à°¿ నచ్చడంతో, ఆయన నిర్మించాలనుకున్నాడనే వార్త కూడా ప్రచారం అయ్యింది. అయితే.. à°† కథలో మహేష్ బాబు కొన్ని మార్పులు సూచించాడట. à°† విధంగా à°† చిత్రం షూటింగ్ పట్టాలెక్కలేదు. పోనీ.. వేరే ఏదైనా à°•à°¥ తీసుకొస్తే ఆలోచిస్తానని అశ్వనీదత్ తో మహేష్ బాబు అన్నాడట. à°ˆ నేపథ్యంలో ఇటీవల à°ˆ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట క్రిష్. à°ˆ à°•à°¥ ఎన్టీఆర్ కు నచ్చడంతో... నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వినికిడి. à°ˆ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించనున్నాడని టాక్. ప్రస్తుతం హిందీ చిత్రం 'గబ్బర్'à°•à°¿ దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ à°“ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. à°ˆ చిత్రాలు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్, క్రిష్ కాంబినేషన్లో చిత్రం మొదలవుతుందట. 

Ntr in Krish 'Sivam'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !