View

పవన్ కళ్యాణ్ అభిమానులను పక్కన పెట్టారా?

Tuesday,December23rd,2014, 04:45 AM

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ముకుంద' చిత్రం రేపు (24.12.2014) ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నాగబాబు మెగాభిమానులను మీట్ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మెగాభిమానుల సంఘాలకు చెందిన ముఖ్యమైన వారిని ఈ మీటింగ్ కి ఆహ్వానించారట. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలను ఆదరించినట్టుగానే తన తనయుడు వరుణ్ తేజ్ ని ఆదరించాల్సిందిగా నాగబాబు అభిమానులను కోరారట. ఇంతవరకూ బాగానే ఉన్నా...

Pawan Kalyan fans missing in Nagababu meeting

ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. ప్రస్తుతం చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులుగా మెగాభిమానులు చీలిపోయారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మీటింగ్ లో పాల్గొనలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ ని ఈ మీటింగ్ కి దూరంగా ఉంచాల్సిందిగా మీటింగ్ ఆర్గనైజర్స్ కి సంకేతాలు వెళ్లాయని సమాచారమ్. అందుకే ఈ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆహ్వానం అందలేదట. ఇదే కనుక జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !