View

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్... కత్తి పట్టుకునేది ఎవరు?

Monday,April06th,2015, 05:51 AM

విజయ్, సమంత జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'కత్తి' గత యేడాది దీపావళికి విడుదలై, భారీ వసూళ్లు సాధించి కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి 'ఠాగూర్' మధు దక్కించుకున్నారు. డబ్బింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనుకున్న మధు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తో చర్చలు జరిపారు. అయితే ఈ ఇద్దరూ ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చలేదట. దీనికి కారణం ఈ సినిమాలో ప్రభుత్వాన్ని నిలదీసే కొన్ని సమస్యలను చర్చించడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో తేదేపా పార్టీ ఉంది కాబట్టి, ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని ఈ హీరోలు భావించారని వినికిడి.

అయితే తాజా వార్తల ప్రకారం మళ్లీ ఈ ఇద్దరి హీరోలను ఠాగూర్ మధు సంప్రదించారని తెలుస్తోంది. ఇద్దరూ కాస్త మెత్తబడి సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారట. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు ఈ సినిమా చేయడానికి ముందు డేట్స్ కేటాయిస్తే, వారితో సినిమా ఆరంభించాలని ఠాగూర్ మధు భావిస్తున్నట్టు సమాచారమ్. మరి ఫైనల్ గా ఈ ఇద్దరిలో ఎవరు 'కత్తి' పట్టుకుంటారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !