View

పక్కా ప్లాన్ రెడీ చేసిన పవన్ కళ్యాణ్?

Saturday,November22nd,2014, 11:29 AM

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి సంబంధించి ఏ విషయమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది... అసలు ఈ సినిమా ఉంటుందా అనే విషయంలో క్లారటీ రాక పవన్ అభిమానులు సతమతమయ్యారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసి, ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళుతుందని చెప్పేసాడు పవన్ కళ్యాణ్. ఇక అప్పట్నుంచి ఈ సినిమా విడుదల ఎప్పుడుంటుందనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసాడట. కేవలం రెండు షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్. అందుకే బౌండెడ్ స్ర్కిఫ్ట్ తో సెట్స్ పైకి వెళదామని డైరెక్టర్ బాబికి చెప్పాడట పవన్. ఇప్పటికే కథ విషయంలో క్లారటీ రావడం, పవనే సొంతంగా ఈ సినిమా స్ర్కిఫ్ట్ కి సంబంధించి వర్కవుట్ చేయడంతో ప్రస్తుతం ఆ స్ర్కిఫ్ట్ కి తది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. స్టార్ హీరోయిన్ అయితే... డేట్స్ విషయంలో ప్రాబ్లమ్ పెడుతుందని బావించే, ఎప్పుడు డేట్స్ అడిగినా ఇచ్చే అప్ కమింగ్ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ ని కథానాయికగా తీసుకున్నారట.

పక్కా ప్లానింగ్ తో à°ˆ సినిమా పూర్తి చేసి, వచ్చే యేడాది à°ˆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యాడట పవన్. సో.... జనవరిలో 'గోపాల గోపాల'తో పలుకరించి, à°† తర్వాత మళ్లీ 'గబ్బర్ సింగ్ 2'తో కనువిందు చేస్తాడని ఊహించవచ్చు. ఇదే కనుక జరిగితే వచ్చే యేడాది పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో తన అభిమానులను అలరించే అవకాశం ఉంది. ఇది నిజంగానే అభిమానులకు పండగలాంటి వార్త అని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !